#తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం #ఆయుష్య మృత్యుంజయ హోమం / ఆయుష్య హోమం 🪔🔱🕉️🙏ఆయుష్య హోమం / ఆయుష్య మృత్యుంజయ హోమం 🪔🔱🕉️🙏
*4 న ఆయుష్య హోమం*
తీవ్ర ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వారి కోసం వారి బంధువులు, స్నేహితులు పాల్గొనే హోమం
*తేదీ* : 04.8.2025 (ప్రతి సోమవారం )
*సమయం* : సాయంత్రం 6.30 నుంచి
*ఆలయం* : శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం, యోగిమల్లవరం, తిరుచానూరు
............................................
*పరోక్ష పద్ధతిలో వీడియో కాల్ లో హోమంలో పాల్గొనే అవకావం* :
............................................
పరోక్ష పద్ధతిలో హోమంలో పాల్టొనే వారి చేత ఆయుష్య మృత్యుంజయ మంత్రాలు చెప్పిస్తూ హోమం చేయిస్తారు.
హోమం, అభిషేకంతో కలిపి *గురుదక్షిణ : 360*
(పితృదోషం, రాహుకేతుదోషం, కాలసర్పదోషం, కుజదోషం, శనిదోషం, జాతకదోషం ఇలా సర్వదోష నివారణ అభిషేకం తరువాత హోమంలో పాల్గొంటారు)
*వివరాలకు 8332877277 వాట్సాప్ లో సంప్రదించండి*
.................................
*ఆలయానికి వచ్చి హోమంలో పాల్గొనే వారికి* గురుదక్షిణ : 360 మాత్రమే
....................
https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8
Google maps to temple 👆
.............
*నారదపీఠం, తిరుపతి*