తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం
85 Posts • 12K views
PSV APPARAO
614 views 22 days ago
#తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #సర్వ ఐశ్వర్య సిద్ది పౌర్ణమి హోమం#హోమం #హోమం #పౌర్ణమి *2 న అష్ట ఐశ్వర్య సిద్ధి పౌర్ణమి హోమం* సంపద (ఉద్యోగం, వ్యాపార వృద్ధి), భూమి (ఇంటి నిర్మాణం, భూ విక్రయం) శిక్షణ (చదువులో ఉన్నతి), ప్రేమ (సంతానం, వివాహం), కీర్తి (పదవుల్లో ఉన్నతి), శాంతి, సంతోషం, దైర్యం ఇలా కోరిన వరాలన్నీ నెరవేరుతాయి. *మీకు ప్రత్యేకంగా హోమగుండం కేటాయించి మీ చేత స్వయంగా హొమం చేయిస్తారు* .................. *సమయం* : 2.1.26 శుక్రవారం రాత్రి 6.45కు *గురుదక్షిణ* : 1500 మాత్రమే (*ఆవు నెయ్యి, హోమ ద్రవ్యాలతో కలిపి), (*పిల్లల బదులు పెద్దలు పాల్గొనవచ్చు*) *గురుదక్షిణ ఆలయానికి వచ్చి చెల్లించాలి*. https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8 *Google maps to temple* 👆 ధన్యవాదాలతో 🙏 *ఆలయ నిర్వహణ మండలి* నారదపీఠం - తిరుపతి శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం తాజ్ ముందు నిల్చుంటే ఆలయం బోర్డు కన్పిస్తుంది తనపల్లి వెళ్లే దారి, యోగిమల్లవరం, తిరుచానూరు ............. *నారదపీఠం, తిరుపతి*
14 likes
9 shares
PSV APPARAO
671 views 25 days ago
#తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #వైకుంఠ ఏకాదశి #ముక్కోటి ఏకాదశి #ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశికి ఆహ్వానం *ఉత్తర ద్వార దర్శనం* తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా *త్వరితగతిన* ఉత్తర ద్వార దర్శనం చేసుకునే ఏర్పాటు *ఆలయం తెరిచి ఉంచే సమయం* : ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు *ఉత్తరద్వార దర్శనం* : వైకుంఠ ఏకాదశి (30.12.25) తో పాటు, వైకుంఠ ద్వాదశి రోజు కూడా 31.12.2025 మధ్యాహ్నం 1 వరకు *శ్రీ వేంకటేశ్వరస్వామి తాను ఈ ఆలయంలో ఉన్నానని బహిరంగంగా సాక్షాత్కరించే తన నీడ ధ్వజస్తంభంను* వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు దర్శించుకోండి. పూనీతులు కండి. *ధ్వజస్తంభంగా దక్షిణామూర్తి నీడను* దర్శించుకోండి https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8 Google maps to temple 👆 .. Sri salagrama Venkateswara Swamy Temple back side to Taj hotel yogi mallavaram, tiruchanur Tirupati ............. *నారద పీఠం, తిరుపతి*
6 likes
15 shares
PSV APPARAO
794 views 2 months ago
#తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #సర్వ ఐశ్వర్య సిద్ది పౌర్ణమి హోమం #హోమం #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 *5 న అష్ట ఐశ్వర్య సిద్ధి పౌర్ణమి హోమం* సంపద (ఉద్యోగం, వ్యాపార వృద్ధి), భూమి (ఇంటి నిర్మాణం, భూ విక్రయం) శిక్షణ (చదువులో ఉన్నతి), ప్రేమ (సంతానం, వివాహం), కీర్తి (పదవుల్లో ఉన్నతి), శాంతి, సంతోషం, దైర్యం ఇలా కోరిన వరాలన్నీ నెరవేరుతాయి. *మీకు ప్రత్యేకంగా హోమగుండం కేటాయించి మీ చేత స్వయంగా హొమం చేయిస్తారు* .................. *సమయం* : 5.11.25 బుధవారం రాత్రి 6.45కు *గురుదక్షిణ* : 1500 మాత్రమే (ఆవు నెయ్యి, హోమ ద్రవ్యాలతో కలిపి), (*పిల్లల బదులు పెద్దలు పాల్గొనవచ్చు*) .............. *ముందస్తు నమోదు* ............. 5.10.25 మధ్యాహ్నం 1 గంట లోపు *8332877277 వాట్సాప్ కు మేసేజ్* చేసి నమోదు చేసుకోవాలి *గురుదక్షిణ ఆలయానికి వచ్చి చెల్లించాలి*. https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8 *Google maps to temple* 👆 ధన్యవాదాలతో 🙏 *ఆలయ నిర్వహణ మండలి* నారదపీఠం - తిరుపతి శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం తాజ్ ముందు నిల్చుంటే ఆలయం బోర్డు కన్పిస్తుంది తనపల్లి వెళ్లే దారి, యోగిమల్లవరం, తిరుచానూరు ............. *నారదపీఠం, తిరుపతి*
3 likes
11 shares