#🏛️రాజకీయాలు ఇల్లు లేని పేదల కలలకు రూపం ఇస్తోన్న ప్రజా ప్రభుత్వం!
నాడు సిదిలమైన గూడు… నేడు ఇందిరమ్మ ఇల్లు!
సొంతింటి కలను సాకారం చేస్తూ పేదల గొంతుకగా నిలుస్తున్న నాయకుడు ఆది శ్రీనివాస్ గారు...
ఇది మాటకాదు… ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం!
@revanth_anumula @INC_Ponguleti @aadisrinivasmla