Mohan
1.1K views
6 months ago
#🔴జూలై 9th అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #👉నేరాలు - ఘోరాలు🚨 #🆕Current అప్‌డేట్స్📢 ఆహా.. ఎంతటి అందమైన మనోహరమైన చిత్రమిది.. మోడీ పాలనలో దేశం ఎంత అద్భుతంగా పురోగమిస్తుందో తెలియజేసే ఈ చిత్రరాజమే అందుకు ప్రత్యక్ష తార్కాణం..!! గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. నదిలో పడిపోయిన పలు వాహనాలు, ముగ్గురు మృతి! గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహిసాగర్ నదిపై 40 ఏళ్ల క్రితం నిర్మించిన భారీ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించినగా మరికొందరు నది నీటిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదం కారణంగా చాలా వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు నలుగురిని రక్షించారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగింది.