bharatsoil
22.9K views
6 months ago
ఘనాకు చేరుకున్న ప్రధాని మోదీ ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఘనా రాజధాని అక్రాకు చేరుకున్నారు. ఆయనకు ఆ దేశానికి చెందిన ఓ చిన్నారి తొలుత స్వాగతం పలకగా మోదీ ఆమెను అప్యాయంగా పలకరించారు. అనంతరం ఘనా అధ్యక్షుడు మహమా మోదీకి వెల్కమ్ చెప్పారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ప్రధాని అక్కడ పర్యటిస్తున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఆఫ్రికా దేశం ఘనాకు వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీనే.#🔴జూలై 3rd అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰జాతీయం/అంతర్జాతీయం #🧓నరేంద్ర మోడీ #✋బీజేపీ🌷