#✨హ్యాపీ కృష్ణాష్టమి🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #ద్వారక #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
హిందు బంధువులందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏🙏
శ్రీ కృష్ణ భగవానుడు జీవించి పాలించిన నేల అయిన ద్వారక మహా క్షేత్రంలో శ్రీ ద్వారకధీశ్ (ద్వారకాధిపతి కృష్ణ స్వామి) వారి దేవాలయంలో నేడు (16.08.2025) శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున శ్రీ ద్వారకధీశ్ మూలవర్లకు జన్మాష్టమి మహా అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ ద్వారకధీశ్ దేవస్థానం ద్వారక ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై శ్రీ కృష్ణ 🙏 🙏
రాధే రాధే 🥺🙏🙏