BIG TV
792 views
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలోని ఆగురు శివ ఇంట్లో బాత్రూం డోర్ తెరిచేసరికి కింగ్ కొబ్రా ఉండటంతో భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టిన గ్రామస్తులు..వెంటనే కురుపాం ఫారేస్ట్ రెంజర్ గంగరాజుకి సమాచారం ఇవ్వడంతో అతను వెంటనే స్పందించి విజయనగరం నుంచి స్నేక్ అధికారులను పిలిపించి కింగ్ కొబ్రాను పట్టి అడవి వదిలారు.. #snakes #ParvathipuramManyam #Vizianagaram #📢ఆగష్టు 13th అప్‌డేట్స్📰