📢ఆగష్టు 13th అప్‌డేట్స్📰
359 Posts • 1M views
కడప వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజద్ భాషా ను పులివెందుల లో అదుపులోకి తీసుకున్న పోలీసులు!!! ఎన్నికల కోడ్ అమలు లో ఉండగా అనుమతి లేకుండా పులివెందుల లో తిరుగుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు కు కారణమైన కేసులో అరెస్టు.. #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📢ఆగష్టు 13th అప్‌డేట్స్📰 #📢ఆగష్టు 12th అప్‌డేట్స్📰
339 likes
4 comments 244 shares