తన మాట, పాటతో ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిన యోధుడు గద్దర్ అన్న గారు.
పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన విప్లవకారుడు, పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించిన ప్రజావాగ్గేయకారుడు.
ప్రజాకవి, ప్రముఖ కళాకారుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాను...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు