అక్టోబర్-26-1950 లో కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరీసా గారు స్థాపించారు.
మంచి పనికి మించిన పూజ లేదు,మానవత్వానికి మించిన సంపద లేదు,మనిషికి మరణం ఉంటుంది గానీ,మంచితనానికి మరణం ఉండదు.
✊మదర్🙏థెరిసా🫡 #మానవతా స్రవంతి ☦️🎂✝️మదర్ థెరిసా జయంతి
ఓన్లీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగులు ఇంత మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఇంకా ఎంత మంది ఉన్నారో ?
మెగా జాబ్ మేళా హుజూర్ నగర్ లో #మెగా#జాబ్#మేళా