#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 అంతర్జాతీయస్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా విసి (Celesta VC) మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు..ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ...సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.
#CIISummitGrandSuccess
#CIIPartnershipSummit2025
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh