ఫాలో అవ్వండి
Journalist sai
@1959776740
600
పోస్ట్
670
ఫాలోవర్స్
Journalist sai
512 వీక్షించారు
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #journalist sai హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ #RevanthReddy ##HarvardUniversity
Journalist sai
577 వీక్షించారు
#🆕Current అప్‌డేట్స్📢 #journalist sai #📰ఈరోజు అప్‌డేట్స్ నదిని చూశారా? హిమాచల్ ప్రదేశ్‌లో విపరీతంగా మంచు పడుతోంది. తాజాగా చంబా జిల్లా, పంగీ వ్యాలీలోని గిరిజన గ్రామం మింథాల్‌లో ‘మంచు నది’ ప్రవాహం వీడియో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఇంత మొత్తంలో మంచు పడుతోందని స్థానికులు చెప్పారు.
Journalist sai
538 వీక్షించారు
#📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai #🆕Current అప్‌డేట్స్📢 ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి గతంలో చెప్పాడు మరి ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి ట్యాపింగ్ మీద కేసులు వేస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తారు.. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి కానీ దీని మీద ఏ రాష్ట్రంలో కూడా చర్చ జరగడం లేదు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Journalist sai
320 వీక్షించారు
కోడి పందేల్లో రూ. కోటిన్నర గెలిచాడు.. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని చాలా చోట్ల కోడి పందేలు జరుగుతున్నాయి. ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ వ్యక్తి కోడి పందేల్లో రూ. కోటిన్నర గెలిచాడు. పైబోయిన వెంకటరామయ్య బరిలో రాజమండ్రి రమేశ్, గుడివాడ ప్రభాకర్ కోళ్ల మధ్య పోటీ జరిగింది. 'సేతువ' కోడిపై రమేశ్కు చెందిన 'డేగ' కోడి నెగ్గడంతో అతడు రూ.1.53కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఏడాది ప.గో జిల్లాలో ఇదే భారీ పందెం అని స్థానికులు చెబుతున్నారు..... #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai
Journalist sai
559 వీక్షించారు
పండగ పూట జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జర్నలిస్టులను నేరస్థులలాగా చూడటం సరికాదు నోటీసులు ఇచ్చి దర్యాప్తు కోసం పిలవాలి కానీ.. రాత్రిపూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లడం ఏంటంటూ నిలదీత అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai
Journalist sai
467 వీక్షించారు
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai ...... బిగ్ బ్రేకింగ్... రాష్ట్ర మంత్రి - ఒక మహిళా ఐఏఎస్ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోందంటూ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ సహా పలు న్యూస్ చానల్స్ సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్... అసోసియేషన్ తరపున ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్..! ఎన్టీవీ టీ న్యూస్ ప్రైమ్9 న్యూస్ ఛానల్ తెలుగు స్క్రైబ్ మిర్రర్ టీవీసిగ్నల్ టివి తదితర సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు... .....
Journalist sai
534 వీక్షించారు
తెలంగాణలో రాజాసాబ్ మూవీకి ఎదురుదెబ్బ టికెట్ల పెంపు కోసం చివరి క్షణం వరకు వేచి ఉంచి తిరస్కరించిన తెలంగాణ ప్రభుత్వం చివరి క్షణం వరకు బుకింగ్స్ ఓపెన్ చేయకుండా నిరీక్షించిన మూవీ నిర్మాతలు చివరి నిమిషంలో తిరస్కరించడంతో అభిమానుల ఆగ్రహం సాధారణ ధరలకే టికెట్ బుక్సింగ్స్ ఓపెన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai
Journalist sai
761 వీక్షించారు
నేను సీఎం అయినందుకు మెస్సీ కూడా వచ్చి నాతో ఫుట్ బాల్ ఆడాడు లేకుంటే నన్ను ఎవరు చూస్తారు.. ఫుట్ బాల్ మ్యాచ్ చూడడానికి ఒక పాస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు - సీఎం రేవంత్ రెడ్డి #🆕Current అప్‌డేట్స్📢
See other profiles for amazing content