ఫాలో అవ్వండి
Egg puff
@2015178254
6,034
పోస్ట్
2,305
ఫాలోవర్స్
Egg puff
507 వీక్షించారు
1 రోజుల క్రితం
'మంది సొమ్ము మంగళవారం' అన్నట్టుగా గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనడం మూలంగా ఆ నష్టాన్ని ప్రజలు భరించాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్, స్వల్పకాలిక కొనుగోళ్లు వంటి టెక్నీక్ లతో రూ. 923.55 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. దేశంలో తొలిసారిగా ట్రూ అప్ బదులుగా ట్రూ డౌన్ ని సాధించింది. #PowerPayBackInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
Egg puff
1.8K వీక్షించారు
2 రోజుల క్రితం
కన్నుల పండుగగా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది..ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ బాగున్నాయి. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
Egg puff
432 వీక్షించారు
2 రోజుల క్రితం
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇక్కడ కరువు రాకుండా ఉండేలా ముందస్తుగా రాష్ట్రంలోని అన్ని చెరువులు రిజర్వాయర్లను నీటితో నింపాలని కలెక్టర్లకు, జల వనరుల శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
Egg puff
591 వీక్షించారు
2 రోజుల క్రితం
దిక్కులేని బుక్కు పేరుతో బుక్ అయిపోయిన జలగ! #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
Egg puff
618 వీక్షించారు
2 రోజుల క్రితం
రాష్ట్ర చరిత్రలోనే మెగా డీఎస్సీ ద్వారా, అతి తక్కువ రోజుల్లో, అతి ఎక్కువ టీచర్ పోస్టులు తీసిన ఘనత సాధించిన సీఎం చంద్రబాబు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ విజేతల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. #APWelcomesNewTeachers #MegaDSCinAndhraPradesh #IdhiManchiPrabhutvam #Super6SuperHit #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
Egg puff
2K వీక్షించారు
2 రోజుల క్రితం
వీఐపి దర్శనం కంటే క్యూలైన్ దర్శనంలోనే అమ్మవారు ఇంకా బాగా కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
Egg puff
578 వీక్షించారు
2 రోజుల క్రితం
అమ్మవారి దర్శనం చాలా సులువుగా , ప్రశాంతంగా జరిగింది. ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Vijayawada #AndhraPradesh # #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
Egg puff
542 వీక్షించారు
2 రోజుల క్రితం
నా 14 ఏళ్ల కల సీఎం చంద్రబాబు గారి పాలనలో సాకారం కావడం.. నాకు చాలా సంతోషంగా ఉంది #APWelcomesNewTeachers #MegaDSCInAndhraPradesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
See other profiles for amazing content