ఫాలో అవ్వండి
Share🙏🏻
@2301185784
40
పోస్ట్
30
ఫాలోవర్స్
Share🙏🏻
1.6K వీక్షించారు
5 రోజుల క్రితం
దేశ ప్రజలకు తెలుగింటి ఆడపడుచులకు సంక్రాంతి కనుము కనుము శుభాకాంక్షలు అఖిలభారత చిరంజీవి ఫౌండేషన్ అసోసియేషన్. 🙋🏻 మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻💐💐 భోగిపళ్లు, బొమ్మల కొలువుల భోగి గొబ్మెమ్మలు, హరిదాసు, గంగిరెద్దుల సవ్వళ్ల సంక్రాంతి పాడి పంటల, గోపూజలతో కనుమ పల్లె, పట్టణాల్లో సందడి.. చిన్నా, పెద్దా కేరింత.. ఆనందానికి ప్రతీక, కుటుంబాల కలయిక.. ఇంటింటా ఆనందం.. అదే సంక్రాంతి తెలుగు ప్రజల ఇళ్లు, లోగిళ్లు సంతోషాల నిలయం కావాలి.. ప్రజలు సుఖఃశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఈ పెద్ద పండగ అందరిలో ఆనందం నింపాలి.. మెగా కుటుంబం విజయాలతో విజేతలుగా ఉండాలని.. మెగాభిమానులు సంతోషంగా ఉండాలని.. మెగా ఆత్మీయుడుగా మనసారా కోరుకుంటూ..🙏 అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు . 💕 🙏 🙏 💕 మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻👍🏻💐💐♥️ అఖిల భారత చిరంజీవి యువత Ravikumar 🙏🏻🙏🏻 లైక్ చేయండి షేర్ చేయండి నూతన సంవత్సర భోగి సంక్రాంతి కనుము మొక్కలము శుభాకాంక్షలు మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు🙏🏻🙏🏻 ఒక వికలాంగుడు దయచేసి సాయం చేస్తారని ఈ వీడియో ద్వారా సాయబడుతున్న దయచేసి దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఫోటో మీద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి సహాయం చేయండి ఇతనికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ మంచి మనసుతో చేయూతనిస్తారని ఆశతో ఈ పోస్ట్ చేయడం జరుగుతుంది జై జనసేన జై మెగా ఫ్యామిలీ సభ్యులందరికీ నమస్కారం దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర భోగి సంక్రాంతి కనుము మొక్కను శుభాకాంక్షలు ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్స్🙏🏻🙏🏻🙋🏻👍🏻💐💐 #షేర్ చాట్ బజార్👍
Share🙏🏻
554 వీక్షించారు
8 రోజుల క్రితం
అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనః పూర్వక అభినందనలు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ గా ఎదిగారు. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాల్లో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి. Pawan Kalyan అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు యూజ్ చేసే సోషల్ మీడియాలో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై జనసేన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీరు దయచేసి ఈ పోస్ట్ మీద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఫేస్బుక్ ఫాలో చెయ్యండి 👍🏻🙏🏻♥️♥️💐💐 ఫ్రెండ్స్ మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻🙏🏻 #షేర్ చాట్ బజార్👍
Share🙏🏻
444 వీక్షించారు
3 నెలల క్రితం
*దీపావళి పండగ శుభాకాంక్షలు..* మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻👍🏻 వెలుగుజిలుగుల చిమ్మే టపాసులంట.. ఇంటింటా చిన్నా పెద్దా సంబరమంట.. తారాజువ్వ, చిచ్చుబుడ్ల వెలుగులంట.. అదే దీపాల వెలుగుల ‘దీపావళి’ పండగంట నరకాసుర వధతో చెడుపై గెలిచిన మంచికి గుర్తుగా సంబరాలు చేసుకుంటూ.. లక్ష్మీదేవికి పూజ చేసి ఇంటింటా దీపాలు వెలిగించుకుని చేసే పండుగ.. అందరికీ శుభాలు కలిగించే పండగ దీపావళి. టపాసులతో వెలుగులు విరజిమ్మినట్టే ప్రతి ఇంటా ఈ దీపావళి శుభాలు కలిగించాలని అందులో మేముండాలనేది మెగా అభిమానులుగా మా ఆకాంక్ష. మేము ఆరాధ్య దైవంగా భావించే శ్రీ చిరంజీవిగారు ,మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ రాంచరణ్ గారు , శ్రీ నాగబాబు గారు ఇతర కుటుంబసభ్యులకు సినీ జీవితంలో విజయాలు అందిరావాలని మెగాభిమానులుగా మనసారా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻🙏🏻 ఆంధ్రప్రదేశ్. కృష్ణాజిల్లా 521301 గుడివాడ రూలర్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు🙏🏻🙏🏻🙏🏻 మీ మిత్రులు రవికుమార్. Ravikumar 🙏🏻🙏🏻💐💐 *అఖిల భారత చిరంజీవి యువత* #✌️నేటి నా స్టేటస్
Share🙏🏻
437 వీక్షించారు
3 నెలల క్రితం
#😇My Status *దీపావళి పండగ శుభాకాంక్షలు..* మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻👍🏻 వెలుగుజిలుగుల చిమ్మే టపాసులంట.. ఇంటింటా చిన్నా పెద్దా సంబరమంట.. తారాజువ్వ, చిచ్చుబుడ్ల వెలుగులంట.. అదే దీపాల వెలుగుల ‘దీపావళి’ పండగంట నరకాసుర వధతో చెడుపై గెలిచిన మంచికి గుర్తుగా సంబరాలు చేసుకుంటూ.. లక్ష్మీదేవికి పూజ చేసి ఇంటింటా దీపాలు వెలిగించుకుని చేసే పండుగ.. అందరికీ శుభాలు కలిగించే పండగ దీపావళి. టపాసులతో వెలుగులు విరజిమ్మినట్టే ప్రతి ఇంటా ఈ దీపావళి శుభాలు కలిగించాలని అందులో మేముండాలనేది మెగా అభిమానులుగా మా ఆకాంక్ష. మేము ఆరాధ్య దైవంగా భావించే శ్రీ చిరంజీవిగారు ,మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ రాంచరణ్ గారు , శ్రీ నాగబాబు గారు ఇతర కుటుంబసభ్యులకు సినీ జీవితంలో విజయాలు అందిరావాలని మెగాభిమానులుగా మనసారా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻🙏🏻 ఆంధ్రప్రదేశ్. కృష్ణాజిల్లా 521301 గుడివాడ రూలర్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు🙏🏻🙏🏻🙏🏻 మీ మిత్రులు రవికుమార్. Ravikumar 🙏🏻🙏🏻💐💐 *అఖిల భారత చిరంజీవి యువత*
Share🙏🏻
388 వీక్షించారు
3 నెలల క్రితం
*దీపావళి పండగ శుభాకాంక్షలు..* మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻👍🏻 వెలుగుజిలుగుల చిమ్మే టపాసులంట.. ఇంటింటా చిన్నా పెద్దా సంబరమంట.. తారాజువ్వ, చిచ్చుబుడ్ల వెలుగులంట.. అదే దీపాల వెలుగుల ‘దీపావళి’ పండగంట నరకాసుర వధతో చెడుపై గెలిచిన మంచికి గుర్తుగా సంబరాలు చేసుకుంటూ.. లక్ష్మీదేవికి పూజ చేసి ఇంటింటా దీపాలు వెలిగించుకుని చేసే పండుగ.. అందరికీ శుభాలు కలిగించే పండగ దీపావళి. టపాసులతో వెలుగులు విరజిమ్మినట్టే ప్రతి ఇంటా ఈ దీపావళి శుభాలు కలిగించాలని అందులో మేముండాలనేది మెగా అభిమానులుగా మా ఆకాంక్ష. మేము ఆరాధ్య దైవంగా భావించే శ్రీ చిరంజీవిగారు ,మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ రాంచరణ్ గారు , శ్రీ నాగబాబు గారు ఇతర కుటుంబసభ్యులకు సినీ జీవితంలో విజయాలు అందిరావాలని మెగాభిమానులుగా మనసారా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. మీ మిత్రుడు రవికుమార్ 🙏🏻🙏🏻🙏🏻 ఆంధ్రప్రదేశ్. కృష్ణాజిల్లా 521301 గుడివాడ రూలర్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు🙏🏻🙏🏻🙏🏻 మీ మిత్రులు రవికుమార్. Ravikumar 🙏🏻🙏🏻💐💐 *అఖిల భారత చిరంజీవి యువత* #🙆 Feel Good Status
Share🙏🏻
354 వీక్షించారు
3 నెలల క్రితం
ఒరిస్సా...చనిపోయిన తన భార్య శవాన్ని ఊరికి తీసుకెళ్లడానికి ప్రభుత్వ అంబులెన్స్ కొరకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా లాభం లేక పోవడంతో... శవం కాళ్ళు, చేతులు విరిచేసి ఒక సంచిలో చుట్టి తన కొడుకు భుజాలపై ఉంచి తన ఊరికి తీసుకెళ్లిన భర్త.. డబ్బునోళ్లకే కోట్ల మాఫీలు,అధికారులకు,ఉద్యోగులకు లక్షల జీతాలు, నాయకులకైతే చెప్పనవరం లేదు.. #✌️నేటి నా స్టేటస్ డిజిటల్ కాలంలో కూడా మన పేద ప్రజల పరిస్థితి ఇది. 🙏🏻🙏🏻 అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ 👍🏻
Share🙏🏻
529 వీక్షించారు
3 నెలల క్రితం
ఒరిస్సా...చనిపోయిన తన భార్య శవాన్ని ఊరికి తీసుకెళ్లడానికి ప్రభుత్వ అంబులెన్స్ కొరకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా లాభం లేక పోవడంతో... శవం కాళ్ళు, చేతులు విరిచేసి ఒక సంచిలో చుట్టి తన కొడుకు భుజాలపై ఉంచి తన ఊరికి తీసుకెళ్లిన భర్త.. డబ్బునోళ్లకే కోట్ల మాఫీలు,అధికారులకు,ఉద్యోగులకు లక్షల జీతాలు, నాయకులకైతే చెప్పనవరం లేదు.. డిజిటల్ కాలంలో కూడా మన పేద ప్రజల పరిస్థితి ఇది. 🙏🏻🙏🏻 అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ 👍🏻 #✌️నేటి నా స్టేటస్
Share🙏🏻
2.2K వీక్షించారు
6 నెలల క్రితం
విలక్షణ నటన కు నిర్వచనం.... ఏ పాత్రలోకి అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసేయడం.. నవరసాలతో తెలుగు సినిమా రంగంతో చిరస్థాయిగా పెనవేసుకుపోయిన కోటా శ్రీనివాస రావు గారు 🙏🙏🙏 Om Shanthi 🙏🏻విలక్షణ నటన కు నిర్వచనం.... ఏ పాత్రలోకి అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసేయడం.. నవరసాలతో తెలుగు సినిమా రంగంతో చిరస్థాయిగా పెనవేసుకుపోయిన కోటా శ్రీనివాస రావు గారు 🙏🙏🙏 Om Shanthi 🙏🏻Ravikumar 😭😭😭🙏🏻🙏🏻🙏🏻 #✌️నేటి నా స్టేటస్
See other profiles for amazing content