ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు.
మన ఓటే మన భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది.
బాధ్యతాయుతంగా, అవగాహనతో ఓటు హక్కును వినియోగించి
బలమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు.. #🏛️రాజకీయాలు#🔹కాంగ్రెస్#💪పాజిటీవ్ స్టోరీస్#📽ట్రెండింగ్ వీడియోస్📱
బ్రేకింగ్ న్యూస్
ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతా
దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటా
ఇక నుంచి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ
- వైఎస్ జగనన్న 🔥🔥🔥🔥 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్#🔹కాంగ్రెస్#💪పాజిటీవ్ స్టోరీస్#🏛️రాజకీయాలు