ఫాలో అవ్వండి
ESWAR BABLLU
@252658758
4,536
పోస్ట్
7,958
ఫాలోవర్స్
ESWAR BABLLU
556 వీక్షించారు
1 రోజుల క్రితం
జ్ఞానులతో వాదించు . ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు. నీ విజ్ఞతను కోల్పోతావు. #📷నైట్ ఫోటోగ్రఫీ #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 #😃మంచి మాటలు #🗞️అక్టోబర్ 19th అప్‌డేట్స్💬
ESWAR BABLLU
541 వీక్షించారు
4 రోజుల క్రితం
ధర్మం ఎటువైపు వుంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ అడుగడుగునా కష్టాలు.ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 #✍ జీవితం మీద కోట్స్👌 #😃మంచి మాటలు #⛳భారతీయ సంస్కృతి #🗞️అక్టోబర్ 16th అప్‌డేట్స్💬
ESWAR BABLLU
694 వీక్షించారు
6 రోజుల క్రితం
#🗞️అక్టోబర్ 14th అప్‌డేట్స్💬 నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో,ఆ ఇష్టం వలన వేరొకరు బాధ పడకుండా చూడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది. #😃మంచి మాటలు #✍ జీవితం మీద కోట్స్👌 #⛳భారతీయ సంస్కృతి
ESWAR BABLLU
627 వీక్షించారు
7 రోజుల క్రితం
కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళనీ, జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు, అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే, మళ్ళీ ఎంత వెదికినా దొరకరు.కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళనీ, జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు, అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే, మళ్ళీ ఎంత వెదికినా దొరకరు. #✍ జీవితం మీద కోట్స్👌 #⛳భారతీయ సంస్కృతి #😃మంచి మాటలు #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
See other profiles for amazing content