ఫాలో అవ్వండి
Praveen kumar Kamalla
@2650225382
12,508
పోస్ట్
7,685
ఫాలోవర్స్
Praveen kumar Kamalla
395 వీక్షించారు
३९ ह व्ह्यू · १.७ ह प्रतिक्रिया | అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించని గణతంత్ర దినోత్సవం ఎందుకు నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు కూలిపని చేసుకోనైనా బతుకుతా అంబేద్కర్ పేరు ఎందుకు ప్రస్తావించడం లేదు.? మంత్రి బహిరంగంగ తప్పు చేశాడు అంబేద్కర్ పేరు తుడిపేయాలని కుట్రజరుగుతుంది అంటు అక్కడ ఉన్న మంత్రులను అధికారులను బిగ్గరగా అరుస్తూ ప్రశ్నించింది. అక్కడకు మీడియా జనాలు వచ్చేసరికి దెబ్బకు కేంద్ర మంత్రి తప్పైంది తెలియకుండా జరిగింది క్షమించాలని క్షమాపణ కోరి ఫ్లాగ్ ఎగురవేసి ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయాడు. జై భీం 💪💪 | ఏకా కి
అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించని గణతంత్ర దినోత్సవం ఎందుకు నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు కూలిపని చేసుకోనైనా బతుకుతా అంబేద్కర్ పేరు ఎందుకు ప్రస్తావించడం...
See other profiles for amazing content