ఫాలో అవ్వండి
HARI NAIK JSP
@282710873
956
పోస్ట్
4,698
ఫాలోవర్స్
HARI NAIK JSP
646 వీక్షించారు
రాష్ట్ర రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొని అక్కడి నుంచి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. #✡జనసేనాని పవన్ కళ్యాణ్
See other profiles for amazing content