తొలుత మా ఇంట్లోకి పోలీసులు జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికే వచ్చామన్నారు.. ఆ తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చామన్నారు.. ఆఖరిగా విచారణ కోసం తీసుకెళ్తున్నాం అన్నారు
ఇంట్లోకి వచ్చీ రాగానే నా ఫోన్, మా ఆయన వెంకటరెడ్డి గారి ఫోన్‌ను లాగేసుకున్నారు.. ఎవరికీ సమాచారం ఇవ్వొద్దు అని బెదిరించారు
చాలా సేపు వాదించిన తర్వాత ఆఖరిగా నా ఫోన్ చేతికి ఇచ్చి వెంకటరెడ్డి గారిని వారితో తీసుకెళ్లారు
-హరిత గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారి సతీమణి
##endofTDP #mosagadubabu