ఎన్నేళ్లు బ్రతికామన్నది కాదు ఎంత ఆనందంగా ఎంత ఆరోగ్యంగా బ్రతికామన్నది ముఖ్యం అలాగే జీవితమిచ్చిన దేవుని మార్గంలో నీతిగా యధార్ధంగా ఇతరులకు కీడు చేయకుండా మంచిని పంచుతూ జీవించామా లేదా అన్నది ముఖ్యం లేదంటే డబ్బు సంపాదించడం మంచం పట్టడం మందులకు ఖర్చు చేయడం ఇంట్లో చీదరింపులతో వేదనతో చావడం చివరికి మిగిలేది ఏముంటుంది?
#✝️Jesu✝️ #jesu #jesu #jesu words #@jesu