ఫాలో అవ్వండి
@AppalaNaidu Kella.iTDState Organising Secretary
@agmt
13,245
పోస్ట్
46,052
ఫాలోవర్స్
@AppalaNaidu Kella.iTDState Organising Secretary
3K వీక్షించారు
5 గంటల క్రితం
#🌀తీవ్ర తుఫానుగా మారనున్న మొంథా..ప్రమాద హెచ్చరిక మొంథా తుపానుకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి: * తుపాను పేరు: మొంథా (Montha) * ఎక్కడ ఏర్పడింది: బంగాళాఖాతంలో. * తీరం దాటే అవకాశం: అక్టోబర్ 28 (మంగళవారం) సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. * తీరం దాటే ప్రాంతం: ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. * తుపాను తీవ్రత: తీవ్ర తుపాను (Severe Cyclonic Storm) గా మారే అవకాశం ఉంది. * ఈదురు గాలుల వేగం: తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ. వేగంతో, గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. * ప్రభావం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. * ముందు జాగ్రత్త చర్యలు: * ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. * తీర ప్రాంత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. * ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. * ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం సహాయక బృందాలు (NDRF, SDRF) సిద్ధంగా ఉన్నాయి. గమనిక: ఇది అక్టోబర్ 27, 2025 నాటి సమాచారం. తుపాను గమనం, తీవ్రత ఎప్పటికప్పుడు మారవచ్చు. తాజా మరియు అధికారిక వివరాల కోసం వాతావరణ శాఖ (IMD) మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటనలను అనుసరించడం చాలా ముఖ్యం. #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱
@AppalaNaidu Kella.iTDState Organising Secretary
3.6K వీక్షించారు
7 గంటల క్రితం
తెలుగుదేశం పార్టీ ఇది మా కార్యకర్తల పరువు ప్రతిష్టల బ్రాండ్💪💪మీరు ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా మాపై ఎంత వ్యక్తిత్వ హననానికి పాల్పడిన తట్టుకుని మీతో తలబడి నిలబడేది మేమే,మీరు మా అధినేతని తాకాలంటే ముందు మమ్మల్ని దాటాలి,మాకు మీలాగా బూతులు మాట్లాడటం రాకపోవచ్చు కాని విధానం పరంగా మాకు ఓపిక ఉన్నంత కాలం కాదు కాదు ఊపిరి ఉన్నంత కాలం మిమ్మల్ని అయితే మేము స్వచ్ఛందంగానే ఎదుర్కొంటాం🔥🔥.... #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు
@AppalaNaidu Kella.iTDState Organising Secretary
6.8K వీక్షించారు
8 గంటల క్రితం
#🌀తీవ్ర తుఫానుగా మారనున్న మొంథా..ప్రమాద హెచ్చరిక ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ 🥶🥶విశాఖపట్నంలో మొదలైన ప్రభావం,భారిగా కురుస్తున్న వర్షం,తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తుఫాను సహాయ శిబిరాలకు తరలిరావాలని,ఎట్టి పరిస్థితుల్లో వారిని తరలించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం🙏🙏.... #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
@AppalaNaidu Kella.iTDState Organising Secretary
540 వీక్షించారు
17 గంటల క్రితం
⚠️ *మంతా తుఫాన్ అలర్ట్* — *ఏపీ తీరప్రాంతాల్లో రెడ్ అలర్ట్* ⚠️ *దయచేసి జాగ్రత్తగా ఉండండి!* తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ✅ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించండి ✅ బయటకు వెళ్లడం నివారించండి ✅ మొబైల్ ఫోన్లు పూర్తిగా ఛార్జ్‌లో ఉంచండి ✅ ప్రమాదకర ప్రాంతాలు, పాత భవనాలు, చెట్లకు దూరంగా ఉండండి ✅ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకండి *మన భద్రత మన చేతుల్లోనే* — *అప్రమత్తంగా ఉండండి*! #stayhome #staysafe #AppalaNaiduKella #Vizianagaram #iTDPforTDP #HOPEAGMT6816 #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
See other profiles for amazing content