ఫాలో అవ్వండి
BJP Andhra Pradesh
@bjp4andhra
50
పోస్ట్
18,191
ఫాలోవర్స్
BJP Andhra Pradesh
3.4K వీక్షించారు
2 సంవత్సరముల క్రితం
పేద ప్రజలపై మీకెందుకు అంత కోపం సీఎం జగన్ గారు? #BJP AP
BJP Andhra Pradesh
5.2K వీక్షించారు
3 సంవత్సరముల క్రితం
దేవినవరాత్రులలో భాగంగా అమ్మవారు నేడు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, సమస్యలనైనా ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోగల శక్తిని సమస్త ప్రజానీకానికి ప్రసాదించాలని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మవారిని ప్రార్థిస్తున్నాము. #BJP AP
BJP Andhra Pradesh
5.1K వీక్షించారు
3 సంవత్సరముల క్రితం
మరి కొన్ని నిమిషాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు గతిశక్తి ప్రణాళికను ప్రారంభించబోతున్నారు. నేషనల్ మాస్టర్ ప్లాన్ క్రింద చేపట్టబోయే అనేక ప్రాజెక్టుల ద్వారా భారతదేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, భారత్ ను ఒక ఉత్పాదక దిగ్గజంగా తీర్చిదిద్దటమే గతిశక్తి ప్రణాళిక ముఖ్య లక్ష్యం. #Narendra Modi
BJP Andhra Pradesh
5.5K వీక్షించారు
4 సంవత్సరముల క్రితం
వాషింగ్టన్ లోని భారతీయ సమాజం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి ఘనస్వాగతం తెలియజేశారు. #BJP AP
BJP Andhra Pradesh
5.4K వీక్షించారు
4 సంవత్సరముల క్రితం
వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. #BJP AP
BJP Andhra Pradesh
5.5K వీక్షించారు
4 సంవత్సరముల క్రితం
భారత్ లో కోవిడ్-19 రెండవ వేవ్ వచ్చినప్పుడు, చేయి అందించి భారత్ కు సహాయం చేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రజలు మిమ్మల్ని స్వాగతించటానికి వేచి ఉన్నారు. భారతదేశాన్ని సందర్శించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. - శ్రీ నరేంద్రమోదీ గారు #BJP AP
See other profiles for amazing content