#helping
🌷🙌🌷🙌🌷🙌🌷🙌🌷🙌🌷
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు విజయ దశమి సందర్భంగా🙏🏿 (02-10-2025)*
*...విజయదశమి శుభాకాంక్షలతో...* *USA లో వుంటున్న,మన ఇండియా ఫ్రెండ్స్ 💐💐 gade lakshmi kantam & Sujatha గార్లు,వారి కుమార్తె Shila gade గారు,విజయ దశమి సందర్భంగా...దుర్గామాత ఆశీస్సులతో వేసే ప్రతి అడుగు విజయానికి దారి తీసేలా ఉండి,జీవితంలో సుఖశాంతులు,ఆనందం,ఐశ్వర్యం నిండాలని,విజయాల పరంపర కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ...అనాథలకు,వృదులకు,యాచకులకు,మానసిక వికలాంగులకు భోజనం పాకెట్స్,వాటర్ బాటిల్స్,స్వీట్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.*
👉 *విజయ దశమి సందర్భంగా అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన gade lakshmi kantam & sujatha గార్లకు మరియు కుమార్తె gade Shila(USA) గార్లకు దుర్గా మాత ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన వారికి ఆర్గనైజేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.*
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు*
దేవరపల్లి చంద్రశేఖర్,
చాట్రగడ్డ అనిల్,
పొదిలి శశి కుమార్,
వీరమల్లి అజయ్,
గరికముక్కల మూర్ధ,
ఇత్తడి వినయ్,
గడ్డం బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.