ఫాలో అవ్వండి
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
@gundatdp
769
పోస్ట్
1,709
ఫాలోవర్స్
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
723 వీక్షించారు
కీర్తిశేషులు గుండ అప్పల సూర్య నారాయణ గారి కుమారులు గుండ శివగంగాధర్, గుండ విశ్వనాధ్ లు నిన్న సాయంత్రం మంగళగిరిలోని ముఖ్యమంత్రి గారి కార్యాలయం నందు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుంటూ ఇటీవల మరణించిన వాళ్ళ నాన్నగారు అంత్యక్రియలు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయన్ను స్వయంగా వెళ్లి కలియడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ నేను విదేశీ పర్యటనలో ఉండడం వలన రాలేకపోయానని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుపుతూ మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబమని, నాన్నగారు లేకపోయినప్పటికీ వారి ఆశీస్సులుతో ఆయన ఆశయ సాధన కోసం మీ కుటుంబానికి ఎల్లప్పుడు తోడుగా అన్ని విధాల అండగా ఉంటానని తెలిపారు . మాలో ఒకరైనా నాన్నగారు ఆశయ సాధన కోసం, మా అమ్మగారికి తోడుగా స్థానికంగా ఉండాలని స్థానిక ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భంలో మేము కూడా స్థానికంగా ఉండాలని నిర్ణయించుకున్నా మని ఆయనకి తెలియచెప్పగా ఆయన కూడా మా నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేశారు . ఇదే సందర్భంలో ప్రజలందరూ కీర్తిశేషులు గుండ అప్పల సూర్య నారాయణ గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న సందర్భంలో దానికి సంబంధించిన లేఖను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకెళ్లి ఆ లేఖ ఇవ్వడం జరిగింది, దానికి ఆయన సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా తగు చర్యలు #telugudesamparty తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
490 వీక్షించారు
కీర్తిశేషులు గుండ అప్పల సూర్య నారాయణ గారి కుమారులు గుండ శివగంగాధర్, గుండ విశ్వనాధ్ లు నిన్న సాయంత్రం మంగళగిరిలోని ముఖ్యమంత్రి గారి కార్యాలయం నందు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుంటూ ఇటీవల మరణించిన వాళ్ళ నాన్నగారు అంత్యక్రియలు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయన్ను స్వయంగా వెళ్లి కలియడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ నేను విదేశీ పర్యటనలో ఉండడం వలన రాలేకపోయానని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుపుతూ మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబమని, నాన్నగారు లేకపోయినప్పటికీ వారి ఆశీస్సులుతో ఆయన ఆశయ సాధన కోసం మీ కుటుంబానికి ఎల్లప్పుడు తోడుగా అన్ని విధాల అండగా ఉంటానని తెలిపారు . మాలో ఒకరైనా నాన్నగారు ఆశయ సాధన కోసం, మా అమ్మగారికి తోడుగా స్థానికంగా ఉండాలని స్థానిక ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భంలో మేము కూడా స్థానికంగా ఉండాలని నిర్ణయించుకున్నా మని ఆయనకి తెలియచెప్పగా ఆయన కూడా మా నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేశారు . ఇదే సందర్భంలో ప్రజలందరూ కీర్తిశేషులు గుండ అప్పల సూర్య నారాయణ గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న సందర్భంలో దానికి సంబంధించిన లేఖను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకెళ్లి ఆ లేఖ ఇవ్వడం జరిగింది, దానికి ఆయన సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
534 వీక్షించారు
_ అరసవిల్లిలో మాజీ మంత్రివర్యులు గుండ అప్పలసూర్యనారాయణ గారి విగ్రహావిష్కరణ, ఘాట్ నిర్మాణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది.నీతి నిజాయితీలకి చిరునామాగా, విలువలకు పెద్దపీట వేసే నాయకుడుగా, అజాతశత్రువుగా రాజకీయాలలో గుర్తింపు పొందిన అప్పల సూర్యనారాయణ గారు ఇటీవల మరణించడంతో ఆయన విగ్రహాన్ని, ఘాట్ నిర్మాణాన్ని అరసవిల్లి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసారు. ఈ విగ్రహాన్ని, ఘాట్ ను మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ గారి తనయులు గుండ శివగంగాధర్, గుండ విశ్వనాధ్ లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.మాజీమంత్రి అప్పల సూర్యనారాయణ గారి విగ్రహావిష్కరణ, ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో అరసవల్లి గ్రామ పెద్దలు, పురజనులు,గుండ కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ అరసవిల్లి కి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చిన మాజీ మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారి సేవలను కొనియాడుతూ ఆయనతో వున్న అనుబంధాన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు._ #telugudesamparty
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
2.3K వీక్షించారు
_ అరసవిల్లిలో మాజీ మంత్రివర్యులు గుండ అప్పలసూర్యనారాయణ గారి విగ్రహావిష్కరణ, ఘాట్ నిర్మాణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది.నీతి నిజాయితీలకి చిరునామాగా, విలువలకు పెద్దపీట వేసే నాయకుడుగా, అజాతశత్రువుగా రాజకీయాలలో గుర్తింపు పొందిన అప్పల సూర్యనారాయణ గారు ఇటీవల మరణించడంతో ఆయన విగ్రహాన్ని, ఘాట్ నిర్మాణాన్ని అరసవిల్లి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసారు. ఈ విగ్రహాన్ని, ఘాట్ ను మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ గారి తనయులు గుండ శివగంగాధర్, గుండ విశ్వనాధ్ లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.మాజీమంత్రి అప్పల సూర్యనారాయణ గారి విగ్రహావిష్కరణ, ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో అరసవల్లి గ్రామ పెద్దలు, పురజనులు,గుండ కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ అరసవిల్లి కి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చిన మాజీ మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారి సేవలను కొనియాడుతూ ఆయనతో వున్న అనుబంధాన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు._ #telugudesamparty
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
587 వీక్షించారు
_ ఈరోజు 10.01.2026 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి నీలమ్మ తల్లి గుడి వద్ద హిందూ సమ్మేళనం వారు నిర్వహించిన పంచ పరివర్తన్ కార్యక్రమంలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._* #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
526 వీక్షించారు
_ ఈరోజు 08.01.2026 శ్రీకాకుళం నియోజకవర్గం 1.రూరల్ మండలం వప్పంగి పంచాయతీ శ్యాంపాలెం గ్రామంలో బలగ నర్సింగరావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి అనంతరం 2.గార మండలం శ్రీకూర్మం పంచాయతీ మెండపేట గ్రామంలో గురువు దమయంతి, గురువు సూరమ్మ గారు మరణించారని 3.అయ్యవారిపేట గ్రామంలో యాళ్ల జానకిరావు అమ్మ గారికి హార్ట్ సర్జరీ జరిగిందని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._* #Gundalakshmidevi #Telugudesamparty #telugudesamparty
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
640 వీక్షించారు
_ ఈరోజు 06.01.2026 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో కొత్తపేటలో బొమ్మాళి నీలయ్య గారు మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._* #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
739 వీక్షించారు
_ ఈరోజు 06.01.2026 ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరాం గ్రామంలో రుప్ప వారి బారసాల వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._* #Gundalakshmidevi #Telugudesamparty #telugudesamparty
See other profiles for amazing content