ఫాలో అవ్వండి
JanaSenaParty
@janasenaparty
2,741
పోస్ట్
197,164
ఫాలోవర్స్
JanaSenaParty
683 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు. #📅ఎడిటోరియల్ అనాలిసిస్ #📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱
JanaSenaParty
628 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఈ రోజు ఉదయం నుంచి కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారు తెలిపిన సమస్యలు నమోదు చేసుకున్నారు. తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, కొత్తపేట నియోజక వర్గం ఇంఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ గారు, లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు. #📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📅ఎడిటోరియల్ అనాలిసిస్ #🏛️రాజకీయాలు
JanaSenaParty
610 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
గౌ|| ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామసభ నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ • ఒకేరోజు 13,326 గ్రామసభల నిర్వహణతో ప్రపంచ రికార్డు • పంచాయతీరాజ్ శాఖ కు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు • రికార్డు సర్టిఫికెట్ అందుకున్న పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్య దిశగా దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ #WORLDRECORDE #OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj #हमारी_पंचायत_हमारा_साधिकार #📅ఎడిటోరియల్ అనాలిసిస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷
JanaSenaParty
546 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
గ్రామసభ నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ గౌ|| ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పంచాయతీ రాజ్ శాఖ • ఒకేరోజు 13,326 గ్రామసభల నిర్వహణతో ప్రపంచ రికార్డు • పంచాయతీరాజ్ శాఖ కు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు • రికార్డు సర్టిఫికెట్ అందుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్య దిశగా దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ #WORLDRECORDE #OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj #हमारी_पंचायत_हमारा_साधिकार #📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📅ఎడిటోరియల్ అనాలిసిస్ #🏛️రాజకీయాలు
JanaSenaParty
626 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
Today, on World Ozone Day, let's pledge to protect our planet's fragile shield against harmful UV radiation. Andhra Pradesh commits to sustainable practices, reducing emissions & promoting eco-friendly tech. Join us in preserving the ozone layer for future generations - PawanKalyan #WorldOzoneDay #OzoneDay #🏛️రాజకీయాలు #📅ఎడిటోరియల్ అనాలిసిస్ #💪పాజిటీవ్ స్టోరీస్ #📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 #📽ట్రెండింగ్ వీడియోస్📱
JanaSenaParty
633 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
ఇస్లాం మతస్థులకు ఎంతో పవిత్రమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఇస్లాం సోదర, సోదరీమణులకు జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. #EidMiladUnNabi #EidMubarak #📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📅ఎడిటోరియల్ అనాలిసిస్ #🏛️రాజకీయాలు
See other profiles for amazing content