#🌅శుభోదయం #💞Good morning💞 #బైబిల్ వాక్యం #💖నా యేసయ్య ప్రేమ #అనుదిన వాగ్దానం
25/11/2025 - *BLESSING FOR THOUSAND GENERATIONS* - " SHEWING MERCY UNTO THOUSANDS OF THEM THAT LOVE ME & KEEP MY COMMANDMENTS " - EXODUS 20 : 6. MAY GOD BLESS YOU WITH HIS MERCY FOR EVER. PLEASE PRAY FOR INDIA. MAY GOD BLESS INDIA ABUNDANTLY.
25/11/2025 - *వెయ్యితరముల దీవెన* - " నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై ఉన్నాను " - నిర్గమ కాండము 20 : 6. దేవుడు తన కృపతో మిమ్ములను ఎల్లప్పుడూ దీవించును గాక. దయచేసి భారతావని కొరకు ప్రార్ధించ మనవి. దేవుడు భారత దేశాన్ని బహుగా దీవించును గాక.