ఫాలో అవ్వండి
Skreddy
@krishnareddy384
11,323
పోస్ట్
11,651
ఫాలోవర్స్
Skreddy
1.6K వీక్షించారు
8 రోజుల క్రితం
ఓం శ్రీ గురుభ్యో నమః మంగళవారం,డిసెంబరు.9,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం -హేమంత ఋతువు మార్గశిర మాసం - బహుళ పక్షం తిథి:పంచమి రా8.01 వరకు వారం:మంగళవారం(భౌమవాసరే) నక్షత్రం:పుష్యమి ఉ8.34 వరకు యోగం:ఐంద్రం రా8.39 వరకు కరణం:కౌలువ ఉ8.41 వరకు తదుపరి తైతుల రా8.01 వరకు వర్జ్యం:రా9.06 - 10.40 దుర్ముహూర్తము:ఉ8.33 - 9.17 మరల రా10.33 - 11.26 అమృతకాలం:లేదు రాహుకాలం:మ3.00 - 4.30 యమగండ/కేతుకాలం:ఉ9.00-10.30 సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి:కర్కాటకం సూర్యోదయం: 6.22 సూర్యాస్తమయం:5.22 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఓం శం శరవణభవ #💞Good morning💞 # పంచాంగం #ఈరోజు పంచాంగం #♥ప్రేమతో శుభోదయం🌄 #🌷మంగళవారం స్పెషల్ విషెస్
Skreddy
598 వీక్షించారు
14 రోజుల క్రితం
ఓం శ్రీ గురుభ్యో నమః *బుధవారం, డిసెంబరు 3, 2025* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయనం - హేమంత ఋతువు* *మార్గశిర మాసం - శుక్ల పక్షం* తిథి : *త్రయోదశి* ఉ10.02 వరకు వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం : *భరణి* సా4.51 వరకు యోగం : *పరిఘం* సా4.30 వరకు కరణం : *తైతుల* ఉ10.02 వరకు తదుపరి *గరజి* రా8.52 వరకు వర్జ్యం : *తె4.01 - 5.30* దుర్ముహూర్తము : *ఉ11.26 - 12.11* అమృతకాలం : *మ12.22 - 1.51* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *వృశ్చికం* || చంద్రరాశి: *మేషం* సూర్యోదయం: 6.18 || సూర్యాస్తమయం: 5.20 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_* అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ #♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞 #ఈరోజు పంచాంగం # పంచాంగం #🌷బుధవారం స్పెషల్ విషెస్
Skreddy
416 వీక్షించారు
17 రోజుల క్రితం
🚩💥🚩💥🚩💥 🌹 (30-11-2025) రాశి ఫలితాలు మేషం 30-11-2025 దూరప్రయాణాల వలన శ్రమ అధికమౌతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. --------------------------------------- వృషభం 30-11-2025 గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. --------------------------------------- మిధునం 30-11-2025 ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగమున మీ కష్టం ఫలించదు. --------------------------------------- కర్కాటకం 30-11-2025 ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. --------------------------------------- సింహం 30-11-2025 ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బందు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభాకార్య విషయాలపై చర్చలు చేస్తారు. --------------------------------------- కన్య 30-11-2025 దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికామౌతాయి. --------------------------------------- తుల 30-11-2025 చిన్న పాటి అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. రెండు రకములైన ఆలోచన వలన ధన నష్టాలు తప్పవు. --------------------------------------- వృశ్చికం 30-11-2025 ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. --------------------------------------- ధనస్సు 30-11-2025 వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మౌతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. --------------------------------------- మకరం 30-11-2025 దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. --------------------------------------- కుంభం 30-11-2025 వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. సన్నిహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. --------------------------------------- మీనం 30-11-2025 వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు ఆశాజకనంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. #💞Good morning💞 #♥ప్రేమతో శుభోదయం🌄 #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #ఈరోజు పంచాంగం #రాశి ఫలాలు
See other profiles for amazing content