ఓం శ్రీ గురుభ్యో నమః
*బుధవారం, డిసెంబరు 3, 2025*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయనం - హేమంత ఋతువు*
*మార్గశిర మాసం - శుక్ల పక్షం*
తిథి : *త్రయోదశి* ఉ10.02 వరకు
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *భరణి* సా4.51 వరకు
యోగం : *పరిఘం* సా4.30 వరకు
కరణం : *తైతుల* ఉ10.02 వరకు
తదుపరి *గరజి* రా8.52 వరకు
వర్జ్యం : *తె4.01 - 5.30*
దుర్ముహూర్తము : *ఉ11.26 - 12.11*
అమృతకాలం : *మ12.22 - 1.51*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00*
సూర్యరాశి: *వృశ్చికం* || చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: 6.18 || సూర్యాస్తమయం:
5.20
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ #♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞 #ఈరోజు పంచాంగం # పంచాంగం #🌷బుధవారం స్పెషల్ విషెస్