Skreddy
ShareChat
click to see wallet page
@krishnareddy384
krishnareddy384
Skreddy
@krishnareddy384
ON DUTY 24/7 365days
#♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞 #బుధవారం స్పెషల్ విషెస్ #ఈరోజు పంచాంగం # పంచాంగం
♥ప్రేమతో శుభోదయం🌄 - శ్రీశైలదేవస్థానం 9 00' సంచాం SASARA రమావాణీసేవిత రాజరాజేశ్వరి విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం 8 శరత్బుతువు, ఆశ్వయుజమాసము, శుక్లలక్షం తేది: 01-10-2025 బుధవారం 88 : ನೆಐಮಿ ಮ|| ೧೦.02.21 ನಿಲ ಅದುಃಲ ದಕನಿ 5580 : ఉత్తరాషాధ పూర్తిగా (24.00) గం:లు ಅಮೃಆ5ಾಲಂ రాII గం.11.22 నిల నుంది గం 01.03 నిల వరకు 3 వర ಮ|| ೧೦.01.18 ನಿ೮ ನೆಂಡಿ ೧೦.03.00 ನಲ ಏಂಟು ಜಾಂ : దుర్శుహూర్తం ఉIl గం.11.28 నిల నుండి గం.12.16 నిల వరకు R రాపబకాలం ಮ || ೧೦.12.00 ನಲ ನುಂಡಿ ೧೦ 01.30 ನಿ೮ ಏಂ5ು ಯಮ೧ಂಡಂ : ఉIl గం.07.30 నిల నుండి గం.09.00 నిల వరకు ಡದಯಂ ೧೦.06.05 ನಲತು సాయంత్రం గం 06.04 నిలకు శ్రీశైలమహాక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం పరోక్ష ఆర్జితసేవలను నిర్వహిస్తున్న భక్తులు ఈ పరోక్షసేవ టికెట్లను aptemples.apgovin లేదా wwwsrisailadevasthanam.org ద్వారా పొందవచ్చుఈ పరోక్షసేవలలో అభిషేకము కుంకుమార్దన మినహా తక్కిన హోమాలు; స్సవం {కల్యాణోత్స మొదలైన సేవలనుదేవస్థానం యొక్క శ్రీశైల టీవి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది: 000 WWW.youtube comlsrisailatv SrisailaDevasthanam Official శ్రీశైలదేవస్థానం 9 00' సంచాం SASARA రమావాణీసేవిత రాజరాజేశ్వరి విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం 8 శరత్బుతువు, ఆశ్వయుజమాసము, శుక్లలక్షం తేది: 01-10-2025 బుధవారం 88 : ನೆಐಮಿ ಮ|| ೧೦.02.21 ನಿಲ ಅದುಃಲ ದಕನಿ 5580 : ఉత్తరాషాధ పూర్తిగా (24.00) గం:లు ಅಮೃಆ5ಾಲಂ రాII గం.11.22 నిల నుంది గం 01.03 నిల వరకు 3 వర ಮ|| ೧೦.01.18 ನಿ೮ ನೆಂಡಿ ೧೦.03.00 ನಲ ಏಂಟು ಜಾಂ : దుర్శుహూర్తం ఉIl గం.11.28 నిల నుండి గం.12.16 నిల వరకు R రాపబకాలం ಮ || ೧೦.12.00 ನಲ ನುಂಡಿ ೧೦ 01.30 ನಿ೮ ಏಂ5ು ಯಮ೧ಂಡಂ : ఉIl గం.07.30 నిల నుండి గం.09.00 నిల వరకు ಡದಯಂ ೧೦.06.05 ನಲತು సాయంత్రం గం 06.04 నిలకు శ్రీశైలమహాక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం పరోక్ష ఆర్జితసేవలను నిర్వహిస్తున్న భక్తులు ఈ పరోక్షసేవ టికెట్లను aptemples.apgovin లేదా wwwsrisailadevasthanam.org ద్వారా పొందవచ్చుఈ పరోక్షసేవలలో అభిషేకము కుంకుమార్దన మినహా తక్కిన హోమాలు; స్సవం {కల్యాణోత్స మొదలైన సేవలనుదేవస్థానం యొక్క శ్రీశైల టీవి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది: 000 WWW.youtube comlsrisailatv SrisailaDevasthanam Official - ShareChat
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 బుధవారం, సెప్టంబర్.24, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం తిథి:తదియ తె4.19 వరకు వారం:బుధవారం(సౌమ్యవాసరే) నక్షత్రం:చిత్ర మ3.11 వరకు యోగం:ఐంద్రం రా9.06 వరకు కరణం:తైతుల మ3.27 వరకు తదుపరి గరజి తె4.19 వరకు వర్జ్యం:రా9.20 - 11.06 దుర్ముహూర్తము:ఉ11.28 - 12.17 అమృతకాలం:ఉ8.12 - 9.56 రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00 సూర్యరాశి:కన్య చంద్రరాశి:తుల సూర్యోదయం:5.52 సూర్యాస్తమయం:5.54 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 _*🚩రేపు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణ🚩*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ* *నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ* *సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ* *భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"* కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి , నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే , ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశశ్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది. *అన్నపూర్ణా దేవి కథ* కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంధాలు , పురాణాల ప్రకారం... ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు. *అన్నకూట్ ఉత్సవం* ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణేలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం. *ఆలయ సందర్శన* భక్తులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత అన్నపూర్ణ ఆలయానికి వెళతారు. వారు ఆలయ వంటశాల నిర్వహణకు గానూ తగిన వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వంటగది , భోజన శాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి. స్వచ్ఛంధ సేవకులు భక్తులను ఆహారాన్ని పంపిణీ చేస్తారు. *ఎప్పుడు దర్శించాలి* దీపావళి మరియు అన్నకూట్ పండుగ సమయాల్లో వారణాసిలోని అన్నపూర్ణ దేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మీరు రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలంటే నవంబర్ ఆఖరులో లేదా డిసెంబర్ లో ట్రిప్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం అన్నపూర్ణ ఆలయం వద్ద నిరాడంబరమైన సౌకర్యాలు కలిగిన ఉచిత వసతి కూడా అందుబాటులో ఉంది. అయితే సందర్శకులు ముందుగానే ధర్మశాల వద్ద గదుల లభ్యతను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. *ఆలయం తెరిచి ఉండే సమయాలు:* ఉదయం 4 గంటల నుండి 11.30 వరకు , రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకకు అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. *"హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా"* అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం , పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం , స్తోత్రాలు పారాయణం చేయాలి. *శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి* ఓం అన్నపూర్ణాయై నమః ఓం శివాయై - దేవ్యై నమః ఓం భీమాయై - పుష్ట్యై నమః ఓం సరస్వత్యై - సర్వజ్ఞాయై నమః ఓం పార్వత్యై - దుర్గాయై నమః ఓం శర్వాణ్యై నమః ఓం శివవల్లభాయై నమః ఓం వేదవేద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం విద్యాదాత్ర్యై - విశారదాయై నమః ఓం కుమార్యై - త్రిపురాయై నమః ఓం లక్ష్మ్యై - భయహారిణ్యై నమః ఓం భ్వాన్యై నమః ఓం విష్ణుజనన్యై నమః ఓం బ్రహ్మదిజనన్యై నమః ఓం గణేశ జనన్యై - శక్త్యై నమః ఓం కౌమారజనన్యై - శుభాయై నమః ఓం భోగప్రదాయై - భగవత్యై నమః ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః ఓం భవరోగహరాయై నమః ఓం భవ్యాయై - శుభ్రాయై నమః ఓం పరమమంగళాయై నమః ఓం భ్వాన్యై - చంచలాయై నమః ఓం గౌర్యై నమః ఓం చారుచంద్రకళాధరాయై నమః ఓం విశాలక్ష్యై - విశ్వమాత్రే నమః ఓం విశ్వవంద్యాయై నమః ఓం విలాసిన్యై - ఆర్యాయై నమః ఓం కల్యాణ నిలయాయై నమః ఓం ర్ద్రాణ్యై కమలాసనాయై నమః ఓం శుభప్రదాయై - శుభాయై నమః ఓం అనంతాయై నమః ఓం మత్తపీనపయోధరాయై నమః ఓం అంబాయై నమః ఓం సంహారమథన్యై నమః ఓం మృడాన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం విష్ణు సేవితాయై నమః ఓం సిద్దాయై - బ్రహ్మాణ్యై నమః ఓం సురసేవితాయై నమః ఓం పరమానందాయై నమః ఓం శాంత్యై నమః ఓం పరమానందరూపిణ్యై నమః ఓం పరమానంద జనన్యై నమః ఓం పరానంద ప్రదాయిన్యై నమః ఓం పరోపకార నిరతాయై నమః ఓం పరమాయై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం పూర్ణచంద్రాబ్భవదనాయై నమః ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః ఓం శుభలక్షణ సంపన్నాయై నమః ఓం శుభానంద గుణార్ణవాయై నమః ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః ఓం శుభదాయై నమః ఓం రతిప్రియాయై నమః ఓం చండికాయై నమః ఓం చండమదనాయై నమః ఓం చండదర్పనివారిణ్యై నమః ఓం మార్తాండనయనాయై నమః ఓం సాధ్వ్యై నమః ఓం చంద్రాగ్నినయనాయై నమః ఓం సత్యై నమః ఓం పుండరీకహరాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం పుణ్యదాయై నమః ఓం పుణ్యరూపిణ్యై నమః ఓం మాయాతీతాయై నమః ఓం శ్రేష్ఠమాయాయై నమః ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః ఓం అసృష్ట్యై నమః ఓం సంగరహితాయై నమః ఓం సృష్టిహేతుకవర్థిన్యై నమః ఓం వృషారూఢాయై నమః ఓం శూలహస్తాయై నమః ఓం స్థితి సంహార కారిణ్యై నమః ఓం మందస్మితాయై నమః ఓం స్కందమాత్రే నమః ఓం శుద్దచిత్తాయై నమః ఓం మునిస్తుత్యాయై నమః ఓం మహాభగవత్యై - దక్షాయై నమః ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః ఓం సర్వార్థ దాత్ర్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సదాశివకుటింబిన్యై నమః ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః ఓం సచ్చిదానంద లక్షణాయై నమః ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః ఓం శంకరప్రియవల్లభాయై నమః ఓం సర్వధారాయై నమః ఓం మహాసాధ్వ్యై నమః ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః *శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్* 🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏 ఓం శ్రీ అన్న పూర్ణ దేవియే నమః #ఈరోజు పంచాంగం # పంచాంగం #బుధవారం స్పెషల్ విషెస్ #♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞
ఈరోజు  పంచాంగం - అన్నపూర్ణేశ్వరీ మాతా ஒு: 9%;0 అన్నపూర్ణేశ్వరీ మాతా ஒு: 9%;0 - ShareChat
#♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞 # పంచాంగం #ఈరోజు పంచాంగం #బుధవారం స్పెషల్ విషెస్
♥ప్రేమతో శుభోదయం🌄 - ShareChat
🚩💥🚩💥🚩💥 🌹 (24-09-2025) రాశి ఫలితాలు మేషం 24-09-2025 దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. --------------------------------------- వృషభం 24-09-2025 ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి . వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం .దైవ చింతన పెరుగుతుంది. --------------------------------------- మిధునం 24-09-2025 శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. --------------------------------------- కర్కాటకం 24-09-2025 నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. --------------------------------------- సింహం 24-09-2025 ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది నిలిచిపోతాయి.ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు. దైవ చింతన కలుగుతుంది. --------------------------------------- కన్య 24-09-2025 ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాల పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. --------------------------------------- తుల 24-09-2025 కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి.నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. --------------------------------------- వృశ్చికం 24-09-2025 ధనాదాయ మార్గలు పెరుగుతాయి.ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. --------------------------------------- ధనస్సు 24-09-2025 చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి వివాదాల కలుగుతాయి.ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. --------------------------------------- మకరం 24-09-2025 సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభ వార్తలు అందుతాయి. --------------------------------------- కుంభం 24-09-2025 అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు.దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది. --------------------------------------- మీనం 24-09-2025 కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. #♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞 #ఈరోజు పంచాంగం #రాశిపలాలు #♌నేటి రాశిఫలాలు
#💞Good morning💞 #♥ప్రేమతో శుభోదయం🌄 # పంచాంగం #ఈరోజు పంచాంగం
💞Good morning💞 - సెప్టెంబర్ . బుధవారము ಸ್ಮುS * వాసరః. 24-09-2025 క్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శరత్బుతువు ದಳಟ ಯಣಂ సూర్యోదయం సూర్యాస్తమయం 5.53 AM 5.57 PM 88 నక్షత్రం శుక్ల తదియ రా తె 4.19 . ವಿತ್ತ ನು. 3.08 ಏ65ು తదుపరి స్వాతి వరకు లదుపరి చవితి Soಣo యోగం ఐంద్రం రా. 7.15 వరకు . తైతుల సాః 5.35 వరకు ಅದುಸರಿ ನಧೃಲಿ తదుపరి గరజి నిత్ర 8ன క్యాలెండర" నెరుగు 2026 న్యాలెండరొ oonnoodon oooglo Pioy శుభ సమయములు ఉ 9.45 నుండి 10.05 వరకు తిరిగి మ 2.07 నుండి 3.10 వరకు యమగండం 050550 పః 12.00 నుండి 7.30 AM 9 .00 AM 1.30 వరకు  దుర్మకుహూర్ణం ఉ 11,36 నుండి 12.24 వరకు అమ్బత వర్షము ஸக்லை రా: 8.22 నుండి 8.08 నుండి 9.52 10.08 వరకు వరకు చక్రం @% ல రాహా 24/9/2025 Se శుక్ర $523 రవి చంద్ర బుధ మంగశం మహతే 99999 సెప్టెంబర్ . బుధవారము ಸ್ಮುS * వాసరః. 24-09-2025 క్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శరత్బుతువు ದಳಟ ಯಣಂ సూర్యోదయం సూర్యాస్తమయం 5.53 AM 5.57 PM 88 నక్షత్రం శుక్ల తదియ రా తె 4.19 . ವಿತ್ತ ನು. 3.08 ಏ65ು తదుపరి స్వాతి వరకు లదుపరి చవితి Soಣo యోగం ఐంద్రం రా. 7.15 వరకు . తైతుల సాః 5.35 వరకు ಅದುಸರಿ ನಧೃಲಿ తదుపరి గరజి నిత్ర 8ன క్యాలెండర" నెరుగు 2026 న్యాలెండరొ oonnoodon oooglo Pioy శుభ సమయములు ఉ 9.45 నుండి 10.05 వరకు తిరిగి మ 2.07 నుండి 3.10 వరకు యమగండం 050550 పః 12.00 నుండి 7.30 AM 9 .00 AM 1.30 వరకు  దుర్మకుహూర్ణం ఉ 11,36 నుండి 12.24 వరకు అమ్బత వర్షము ஸக்லை రా: 8.22 నుండి 8.08 నుండి 9.52 10.08 వరకు వరకు చక్రం @% ல రాహా 24/9/2025 Se శుక్ర $523 రవి చంద్ర బుధ మంగశం మహతే 99999 - ShareChat
#♥ప్రేమతో శుభోదయం🌄 # పంచాంగం #మంగళవారం స్పెషల్ విషెస్ #ఈరోజు పంచాంగం
♥ప్రేమతో శుభోదయం🌄 - సెప్టెంబర్ మంగతవారము భౌమ వాసరః 23-09-2025 శ్రీవిశ్వావసు నామ సంవత్సరం| ఆశ్వయుజ మాసం శరత్ బుతువు దక్షిణాయణం చంద్రోదయం అంతర్లాతీయ . ಸಂಟ್ బాషల దినోత్సవం . సూర్యోదయం  సూర్యాత్రమయం  5.53 AM 5.57 PM నక్షత్తం 8 శుక్డనిదియ రా- 2.34 నరక తదుసరి గదియ హస్తమ; 12.58 నరస తదుపరి చిళ్తు యోగం క్రణాం థాలవస 3.16 నంస చేదుపరి నైయల 6-58 వరణే గదుసరి =రద్రం =go నిత్ర 'నిత్ర Jeili B Zuta 2026 LobgleFI క్యారిండరో 0 0பUUட ಸಭನಮಯಯುಯ ఉ6.00 నుంది 8.00 వరకు తరిగి సాః 5.07 నుండి 6.07 వరకు O೦rnoc `ನee 3;00 ನುಂಡಿ 4.30 ನರಟು 9.00 AM - 10.30 AM దురసుహూర్ిం నుండి 9.12 వరకు పునః రా. 10.48 నురడి 11.36 వరకు . 8.24 Eae ನಂನ ముడయలు రా; 9.41 నుండి 11.25 వరకు 6.31 నుండి 8.13 వరకు రాశి చక్రం గురు ನನಿ రాహు 23/9/2025 కేతు శుక్ర ರವಿ ಬುಧ ಬಂದ್ರ 5083 ముంగరిం సుహాం శ్రీశీశీశీశీ సెప్టెంబర్ మంగతవారము భౌమ వాసరః 23-09-2025 శ్రీవిశ్వావసు నామ సంవత్సరం| ఆశ్వయుజ మాసం శరత్ బుతువు దక్షిణాయణం చంద్రోదయం అంతర్లాతీయ . ಸಂಟ್ బాషల దినోత్సవం . సూర్యోదయం  సూర్యాత్రమయం  5.53 AM 5.57 PM నక్షత్తం 8 శుక్డనిదియ రా- 2.34 నరక తదుసరి గదియ హస్తమ; 12.58 నరస తదుపరి చిళ్తు యోగం క్రణాం థాలవస 3.16 నంస చేదుపరి నైయల 6-58 వరణే గదుసరి =రద్రం =go నిత్ర 'నిత్ర Jeili B Zuta 2026 LobgleFI క్యారిండరో 0 0பUUட ಸಭನಮಯಯುಯ ఉ6.00 నుంది 8.00 వరకు తరిగి సాః 5.07 నుండి 6.07 వరకు O೦rnoc `ನee 3;00 ನುಂಡಿ 4.30 ನರಟು 9.00 AM - 10.30 AM దురసుహూర్ిం నుండి 9.12 వరకు పునః రా. 10.48 నురడి 11.36 వరకు . 8.24 Eae ನಂನ ముడయలు రా; 9.41 నుండి 11.25 వరకు 6.31 నుండి 8.13 వరకు రాశి చక్రం గురు ನನಿ రాహు 23/9/2025 కేతు శుక్ర ರವಿ ಬುಧ ಬಂದ್ರ 5083 ముంగరిం సుహాం శ్రీశీశీశీశీ - ShareChat
ఓం శ్రీ గురుభ్యోనమః卐 *మంగళవారం, సెప్టంబర్ 23, 2025* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయనం - శరదృతువు* *ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం* తిథి : *విదియ* రా2.34 వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం : *హస్త* మ1.01 వరకు యోగం : *బ్రాహ్మం* రా8.49 వరకు కరణం : *బాలువ* మ1.53 వరకు తదుపరి *కౌలువ* రా2.34 వరకు వర్జ్యం : *రా9.44 - 11.28* దుర్ముహూర్తము : *ఉ8.16 - 9.04* మరల *రా10.41 - 11.29* అమృతకాలం : *ఉ6.34 - 8.17* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *5.52* || సూర్యాస్తమయం: *5.55* 👉 *దేవీ నవరాత్రి సర్వేజనా సుఖినోభవంతు -శుభo *_గోమాతను పూజించండి_ *_గోమాతను సంరక్షించండి_* #♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞 # పంచాంగం #ఈరోజు పంచాంగం #మంగళవారం స్పెషల్ విషెస్
♥ప్రేమతో శుభోదయం🌄 - ShareChat
#♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞 # పంచాంగం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #ఈరోజు పంచాంగం
♥ప్రేమతో శుభోదయం🌄 - ೊitsuatiugutil பபmஸ் 3610 1 సెఫ్లెంబర్ २०२५ ಯಾಗಿಮಿಲ್ಲವರಂ ' ಅರುವಾನಂರ ఆలయ వేళలు: 8058 సోమవారం 6am t012.30, 4.30 pm to 8.45 pm కాలచక్రం-గ్రహం-అనుగ్రహం వేంకటేశ్వరస్వామి | గర్భాలయంలోని దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమిస్తుంది | నీడ ಆಲಯಂಲ್ ఆ నమ్మలేని నిజం . ఉన్నానని బహిరంగంగా ప్రకటిస్తున్నారు: . ద్వారా తాను ఈ. ಇದಿ ఆలయంలో నిత్య పంచాంగం కోసం 9392877277ను ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజీపంపగలరు: ( ಕರಿವಿಷ್ಪಾೀಏನು ನೌಏು ನಂಏಲ್ಸಿರಂ; ದಕ್ಷಿಣಯಣಂ; narada peetam You Tube శరత్ బుతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం పాడ్యమి 21 శథీ అ;రా 1214 నుంచి | 88: 22 తేదీ అ,రా 1.10 వరకు తదుపరి విదియ . [ 8 "  4ق 2136 ۂ.9.54 500 నక్షత్రం: హస్త 22 తేదీ ప 1112 వరకు తదుపరి . 1 ಅಮ್ಮ ಅಮುಡಿಯಲು:  లేవు ಡ7:30 ನುಂಬಿ 900 ಏರsು  0%95%90: యమగండం: d.10:30 ১০৩ 12:00 ১65 ggo: రా 814 నుంచి $55 వరకు దుర్ముహూర్తం:. మ 12.24 నుంచి 112 వరకు  బ్రహ్మముహూర్తం:. తె 426 నుంచి 5.14 వరకు విజయముహూర్తం:. మః 2.06 నుంచి 255 వరకు  9392877277 సూ 6:01 సూ అ 6:08 ದಿಯ నలగ్రామ వేంకటేశ్వర నెర్వెమి ఆలయం 6@, తాజీహోటల్వెనుక, యోగిమల్లవరం; తిరుచానూరు తిరుపతి; తనపల్లి దరద ఆంధ్రప్రదేశ్ , ఫోన్: 8332877277. లయ వేళలు ' 6am t012.30 | 4.30 pm to 8.45 pm దీఠం ೊitsuatiugutil பபmஸ் 3610 1 సెఫ్లెంబర్ २०२५ ಯಾಗಿಮಿಲ್ಲವರಂ ' ಅರುವಾನಂರ ఆలయ వేళలు: 8058 సోమవారం 6am t012.30, 4.30 pm to 8.45 pm కాలచక్రం-గ్రహం-అనుగ్రహం వేంకటేశ్వరస్వామి | గర్భాలయంలోని దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమిస్తుంది | నీడ ಆಲಯಂಲ್ ఆ నమ్మలేని నిజం . ఉన్నానని బహిరంగంగా ప్రకటిస్తున్నారు: . ద్వారా తాను ఈ. ಇದಿ ఆలయంలో నిత్య పంచాంగం కోసం 9392877277ను ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజీపంపగలరు: ( ಕರಿವಿಷ್ಪಾೀಏನು ನೌಏು ನಂಏಲ್ಸಿರಂ; ದಕ್ಷಿಣಯಣಂ; narada peetam You Tube శరత్ బుతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం పాడ్యమి 21 శథీ అ;రా 1214 నుంచి | 88: 22 తేదీ అ,రా 1.10 వరకు తదుపరి విదియ . [ 8 "  4ق 2136 ۂ.9.54 500 నక్షత్రం: హస్త 22 తేదీ ప 1112 వరకు తదుపరి . 1 ಅಮ್ಮ ಅಮುಡಿಯಲು:  లేవు ಡ7:30 ನುಂಬಿ 900 ಏರsು  0%95%90: యమగండం: d.10:30 ১০৩ 12:00 ১65 ggo: రా 814 నుంచి $55 వరకు దుర్ముహూర్తం:. మ 12.24 నుంచి 112 వరకు  బ్రహ్మముహూర్తం:. తె 426 నుంచి 5.14 వరకు విజయముహూర్తం:. మః 2.06 నుంచి 255 వరకు  9392877277 సూ 6:01 సూ అ 6:08 ದಿಯ నలగ్రామ వేంకటేశ్వర నెర్వెమి ఆలయం 6@, తాజీహోటల్వెనుక, యోగిమల్లవరం; తిరుచానూరు తిరుపతి; తనపల్లి దరద ఆంధ్రప్రదేశ్ , ఫోన్: 8332877277. లయ వేళలు ' 6am t012.30 | 4.30 pm to 8.45 pm దీఠం - ShareChat
#💞Good morning💞 #♥ప్రేమతో శుభోదయం🌄 # పంచాంగం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #ఈరోజు పంచాంగం
💞Good morning💞 - ఓంశ్రీమాత్రేనమః  శైలపుత్రి అలంకారం ఓంశ్రీమాత్రేనమః  శైలపుత్రి అలంకారం - ShareChat
#♥ప్రేమతో శుభోదయం🌄 #💞Good morning💞 # పంచాంగం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #ఈరోజు పంచాంగం
♥ప్రేమతో శుభోదయం🌄 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదాయ ధర్శదాయ శాఖ - అమరావతి llovesrikalahasti శ్రీకాళహస్తీశ్వ దేవస్థానము మిదాలి అంతరాలయ దర్శన సమయములు (రూ 500/ టికెటి ఓగం 600 ని నుందిమ 300 ని వరకు రదివారము సోమవారము మగం 100 ని నుందిరా 800 ని వరకు ಮ ೧೦. 1.00 ನಿ. ನಂಡಿರಾ. 8.00 ನ ಏಂಟು శనివరము మంగళవారము నుండి శుక్రవారము వరకు ఓగం 600 నుండిరా &00ని వరకు Anthoroloyo Dorshonom Timinigs (RS. 5OO/- T icket ) Sunday 6.00 AM to 3.00 PMOnly Monday 1.00 PM to 8.00 PM Only Saturday 1.00 PM to 8.00 PM Only Tuesday To Friday 6.00 AM TO 8.00 PM Only  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదాయ ధర్శదాయ శాఖ - అమరావతి llovesrikalahasti శ్రీకాళహస్తీశ్వ దేవస్థానము మిదాలి అంతరాలయ దర్శన సమయములు (రూ 500/ టికెటి ఓగం 600 ని నుందిమ 300 ని వరకు రదివారము సోమవారము మగం 100 ని నుందిరా 800 ని వరకు ಮ ೧೦. 1.00 ನಿ. ನಂಡಿರಾ. 8.00 ನ ಏಂಟು శనివరము మంగళవారము నుండి శుక్రవారము వరకు ఓగం 600 నుండిరా &00ని వరకు Anthoroloyo Dorshonom Timinigs (RS. 5OO/- T icket ) Sunday 6.00 AM to 3.00 PMOnly Monday 1.00 PM to 8.00 PM Only Saturday 1.00 PM to 8.00 PM Only Tuesday To Friday 6.00 AM TO 8.00 PM Only - ShareChat