ఆటో డ్రైవర్ సేవలో... ఆటో డ్రైవర్ సేవలో పథకం లబ్దిదారుల కుటుంబ సభ్యులతో కలిసి, ఉండవల్లి నుంచి ఆటోల్లో ప్రయాణించి విజయవాడ సింగ్ నగర్ చేరుకున్న సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ గారు. సుమారు 14 కిలో మీటర్ల మేర ఆటోల్లో ప్రయాణించిన నేతలు. #AutoDriverlaSevalo
#🕊️ప్రఖ్యాత జర్నలిస్ట్, రచయిత కన్నుమూత😢