ఫాలో అవ్వండి
🦚 Little krishna🪈
@my_mother_is_my_angel
710
పోస్ట్
419
ఫాలోవర్స్
🦚 Little krishna🪈
583 వీక్షించారు
6 రోజుల క్రితం
(No.626)_హో చికిరి చికిరి చికిరి 💞Rohit Rithika creations💞 ఓ హో.. ల లా లా లాల.. ల ల లా లా లా .. ఓ హో..హో.. ల లా లా లాల.. ల ల లా లా లా .. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పోత్తాందే ఉక్క… హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా.. చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… 💞Rohit Rithika creations💞 ఆ ముక్కు పై.. పెట్టి కోపం తొక్కేసావే.. ముక్కెరందం చింతాకులా.. ఉందే పాదం చిర్రాకులే.. నడిచే వాటం.. ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు, నీ మత్తే తాగిందా తాటికల్లు. కూసింతే చూత్తే నీలో వగలు రాసేత్తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పోత్తాందే ఉక్క… తందనాననా తర్ రంధనాననా తర్ రంధనాననా తర్ రంధనానా.. తందనాననా తర్ రంధనాననా తర్ రంధనాననా నా నా నా నా… 💞Rohit Rithika creations💞 నచ్చేసావే మల్లెగంపా.. నీ అందాలే నాలో దింపా ఏం తిన్నావో.. కాయ దుంపా నీ యవ్వారం.. జరదా ముంపా నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టెసి ఊరాయి నోట నీళ్లు.. నీ సింగారాన్ని చూత్తావుంటే సొంగకార్చుకుందే గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే.. చెయ్యలేసే… చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క దీనేషాలో తిక్క నా గుండెల్లో పోత్తాందే ఉక్క… హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక 💞Rohit Rithika creations💞 సాంగ్ : చికిరి చికిరి (Chikiri Chikiri) చిత్రం: పెద్ది (Peddi) సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్ (AR Rahman) గాయకుడు: మోహిత్ చౌహాన్ (Mohit Chauhan) సాహిత్యం : బాలాజీ (Balaji) #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎧మ్యూజిక్
🦚 Little krishna🪈
7.5K వీక్షించారు
6 రోజుల క్రితం
(No.625)_హే మీసాల పిల్లా… 💞Rohit Rithika creations💞 🕺🏻హే మీసాల పిల్లా… నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా, ఆ ఆ మీసాల పిల్లా… నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా… పొద్దున లేచిందగ్గర్నుంచి డైలీ యుద్ధాలా…?? మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళా… అట్టా కన్నెర్ర జెయ్యలా… కారాలే నూరేలా ఇట్టా దుమ్మెత్తి పోయ్యలా… దూరాలే పెంచేలా కుందేలుకు కోపం వస్తే… చిరుతకి చెమటలు పట్టేలా 💃🏻నీ వేషాలు చాల్లే…! నువ్ కాకా పడితే… కరిగేటంత సీనే లేదులే అందితే జుట్టు… అందకపోతే కాళ్ళ బేరాలా నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా ఓ బాబు నువ్వే ఇంతేనా..! మగజాతి మొత్తం ఇంతేనా..! గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా…? 🕺🏻మీసాల పిల్లా… నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా… 💃🏻వేషాలు చాల్లే…! నువ్ కాకా పడితే… కరిగేటంత సీనే లేదులే 🕺🏻మీసాల పిల్లా… 💞Rohit Rithika creations💞 🕺🏻ఆ ఎదురింటి ఎంకట్రావ్… కుళ్ళుకు సచ్చుంటాడు పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు ఈడు మట్టే కొట్టుకు పోను వాడు యేట్లో కొట్టుకు పోనూ… 💃🏻ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు కనుకే నీతో కటయ్యాను చాల హ్యాపీగుంటున్నాను…… 🕺🏻నువ్వింత హార్ష్‌గా మాటాడాలా హార్ట్ హర్టై పోయేలా…..! ఏ తప్పు చెయ్యకుండా భూమ్మీదా ఎవ్వరైనా ఉంటారా 💃🏻నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా… 🕺🏻హే మీసాల పిల్లా… నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా, ఆ ఆ 💃🏻నీ వేషాలు చాల్లే…! నువ్ కాకా పడితే… కరిగేటంత సీనే లేదులే 🕺🏻రాజి పడదామంటే.. రావే మాజీ ఇల్లాలా 💃🏻నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా 🕺🏻అబ్బా, పాతవన్నీ తోడాలా… నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీమాత… నీకు మేనత్త అయ్యేలా హే మీసాల పిల్లా… నా మొహం మీద అన్ని సార్లు డోరే వెయ్యాలా హాల్లో బాగా చలిగా ఉంది… దుప్పటి కప్పండ్రా 💞Rohit Rithika creations💞 Movie :Mana Shankara Varaprasad Garu Director :Anil Ravipudi Producers :Sahu Garapati & Sushmita Konidela Singers :Udit Narayan & Shweta Mohan Music :Bheems Ceciroleo Lyrics :Bhaskara Bhatla #🎧మ్యూజిక్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✍🏿లిరిక్స్ వీడియోస్🎬
🦚 Little krishna🪈
516 వీక్షించారు
8 రోజుల క్రితం
(No.623)_జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా 💞 Rohit Rithika creations 💞 🕺🏻రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి జిగేల్ రాణి వచ్చేసింది ఆడి పాడి అలరించేత్తది అంతే మీరందరు readyగుండండి అమ్మా జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు 💃🏻ఒరెఒరెఒరెఒరెఒరెఒరే... ఇంతమంది జిగేల్ రాజాలున్నారా మీ ఊళ్ళో 🕺🏻మరుండ్రా ఏంటి నువ్ వత్తన్నావ్ అని తెలిసి పక్కూరినుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ 💃🏻ఇదిగో ఆ గళ్ల సొక్కా జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సూత్తన్నాడు నా వంకే 🕺🏻నువ్వేదో ఇత్తావని జిగేల్ రాణి 💃🏻నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తన్నావు 🕺🏻ఇదిగో ఎవ్వరు తోసుకోకండి 💃🏻అందరి దగ్గరికి నేనే వస్తా, 🕺🏻ఆ... 💃🏻అందరడిగింది ఇచ్చే పోతా, 🕺🏻అది 🕺🏻ఏయ్ ఆహా ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ 🕺🏻ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి MC.ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి 💃🏻ముద్దేమో మునసబుకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే FC.ముద్దేమో మునుసబుకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే 🕺🏻ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణి 💃🏻కొత్త president కది దాచుంచాలి 🕺🏻మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణి 💃🏻మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానీ 🕺🏻మరి నాకేం ఇత్తావే జిగేలు రాణీ... హొయ్ 💃🏻నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తానే జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగితె ఏదైనా కాదంటానా FC.జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా 💞 Rohit Rithika creations 💞 🕺🏻నీ వయసు సెప్పవే జిగేలు రాణి 💃🏻అది ఆరో క్లాసులో ఆపేశానే 🕺🏻నువ్ చదివెందెంతే జిగేలు రాణి 💃🏻మగాళ్ల weakness చదివేశానే 🕺🏻ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి 💃🏻సుబ్బిసెట్టి పంచె ఊడితే నవ్వేశానే 🕺🏻నన్ను బావా అనవే జిగేలు రాణి 💃🏻అది పోలీసోల్లకె reservation ఏ 🕺🏻ప్రేమిస్తావా నను జిగేలు రాణీ... హొయ్ 💃🏻రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వడిగితె ఏదైనా కాదంటానా FC.జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా 💞Rohit Rithika creations💞 🕺🏻ఐబాబోయ్ అదేంటే జిగేల్రాణి ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ 💃🏻నీకేం కావాలో సెప్పూ 🕺🏻హేయ్... నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ FC.పూలతోటి వాటిని పూజిస్తామూ 🕺🏻నువ్ కట్టిన కోక ఇమ్మంటామూ MC.దాన్ని సుట్టుకు మేము పడుకుంటామూ 🕺🏻నువు ఎసిన గాజులు ఇమ్మంటామూ MC.వాటి సప్పుడు వింటూ చచ్చిపోతమూ 🕺🏻అరె నువు పూసిన సెంటు ఇమ్మంటామూ MC.దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ 💃🏻జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా వాటిని వేలం పాటలో పెట్టాను రాజా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఎవడి పాట ఆడు పాడండోయ్ రాజా 🕺🏻నా పాట యేలికున్న ఉంగరం 🕺🏻నా పాట తులం బంగారం 🕺🏻నా పాట సంతలో కొన్న కోడెద్దు 🕺🏻నా పాట పులి గోరు 🕺🏻వెండి పళ్ళెం 🕺🏻ఎకరం మామిడి తోట 🕺🏻మా ఆవిడ తెచ్చిన కట్నం 🕺🏻కొత్తగా కట్టించుకున్న ఇల్లు 🕺🏻నా పాట rice mill 🕺🏻ఎహే ఇవన్ని కాదు కానీ 🕺🏻నా పాట cash లచ్చ 🕺🏻అయిబాబోయ్ లచ్చే... హ 💞Rohit Rithika creations💞 Jiill Jill Jill Jigelu Rani, Rangasthalam Artist(s) : Rela Kumar, Ganta Venkata Lakshmi Lyricist : Chandrabose Music: Devi Sri Prasad #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #🎧మ్యూజిక్
🦚 Little krishna🪈
546 వీక్షించారు
8 రోజుల క్రితం
(No.622)_ఓ కన్నె పువ్వా.. కాటేసి పోనా.. 💃ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. హా..హా...హా...హా... 🕺ఓ కన్నె పువ్వా.. కాటేసి పోనా.. 💃నా తేనే బువ్వా.. భోంచేసి పోరా.. 🕺తపన తన మన ఘన అనగా 💃మధనా ధనా ధనా అదే పనిగా.. పెనవేసుకో... పెనవేసుకో తొణ తీసుకో చిలకాడని చీకటిలో ఓ.. 🕺ఓ కన్నె పువ్వా.. కాటేసి పోనా.. 💃నా తేనే బువ్వా..భోంచేసి పోరా.. హా... హా.... 💞Rohit Rithika creations💞 🕺శివ శివా.... ఏంటమ్మ నాలో ఇంత కువ కువా... 💃హర హరా.... అందాలకెందుకింత పెర పెరా.... 🕺కనుల నిదుర కరువై అది పగటి కలల పరమై 💃పరువమేమో బరువై అది మరువలేని దరువై 🕺ఎల్లకిల్లా పడ్డదమ్మ ఎన్నెల బిల్లా 💃తెల్ల చీర నల్లబోయే పొద్దుటికల్లా 🕺తొలి చూపులో... తొలి చూపులో చలి కాచుకో పులకింతల పున్నమి వే..ళా... ఓ కన్నె పువ్వా.. కాటేసి పోనా.. 💃నా తేనే బువ్వా.. భోంచేసి పోరా.. 💞Rohit Rithika creations💞 💃చిమ చిమా.... చీరమ్మ కుట్టసాగే ప్రియతమా... 🕺యమ యమా... యాడుంది నీలో ఇంత ఘుమ ఘుమా.. 💃మనసు మసక మసకై తొలి వయసునడిగె కసికై 🕺వలపు చిలిపి పిలుపై చెవి కొరికెనిపుడె చెలికై 💃గుగు గుగు గూగు గుగు గువ్వల చెన్నా 🕺ఉట్టు కొట్టి పెట్టు నాకు యవ్వన వెన్నా... 💃నడుమందుకో... నడుమందుకో నడకందుకో నడిరేతిరి నవ్విన వే..ళా.. 🕺ఓ కన్నె పువ్వా... 💃ఆ... 🕺కాటేసి పోనా... 💃ఊ..నా తేనే బువ్వా..భోంచేసి పోరా. 💞Rohit Rithika creations💞 Movie : Abbayi Garu (1995) Music : M.M.Keeravani Lyrics : Veturi Singers : S.P. Balasubramanyam, Chitra #✨మ్యాజిక్ జంక్షన్✨ #🎧మ్యూజిక్ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
🦚 Little krishna🪈
609 వీక్షించారు
8 రోజుల క్రితం
(No.620)_అమ్మపాడే జోలపాట 💞Rohit Rithika creations💞 అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన 💞Rohit Rithika creations💞 కురిసే వాన చినుకులకి నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నేలతల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకోమ్మ అమ్మ ప్రకృతిపాడే పాటలకి యలకోయిల అమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం 💞Rohit Rithika creations💞 నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ అందంపొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటిపాప అమ్మ అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని 💞Rohit Rithika creations💞 File Name: Amma Paata Artist: Janhavi Yerram, Lyric: Surender Mittapalli Music: Sisco Disco #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎧మ్యూజిక్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬
🦚 Little krishna🪈
593 వీక్షించారు
8 రోజుల క్రితం
(No.619)_బొమ్మను గీస్తే నీలా ఉంది 💞Rohit Rithika creations💞 🕺🏻బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది 💃🏻సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది MC.హే...హే...హే...హే... హే...హే...హే...హే... V💞Rohit Rithika creations💞 🕺🏻చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది 💃🏻చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది 🕺🏻పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా 💃🏻అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా 🕺🏻యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది 🕺🏻ఊ... 💞Rohit Rithika creations💞 🕺🏻అందంగా ఉంది తన వెంటే పదిమంది పడకుండా చూడు అని నా మనసంటుంది 💃🏻తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి 🕺🏻నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి 💃🏻హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా 🕺🏻ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది నా మనసు యెన్నో కలలు కంటుంది 🕺🏻బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ.. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ.. దాని మనసే నీలో ఉందంది... ఆ ముద్దేదో నీకే ఇమ్మంది.... 💞Rohit Rithika creations💞 Movie : Bommarillu Lyrics : Bhaskara Batla Music : Devi Sri Prasad Singer : Gopika Poornima, Jeans Srinivas #✨మ్యాజిక్ జంక్షన్✨ #🎧మ్యూజిక్ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
See other profiles for amazing content