ఫాలో అవ్వండి
Nara Lokesh
@naralokesh_official
3,099
పోస్ట్
40,435
ఫాలోవర్స్
Nara Lokesh
1.1K వీక్షించారు
చనిపోయే ముందు కూడా అప్రమత్తంగా వ్యవహరించి 18 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు గారి ధైర్యానికి, త్యాగానికి సెల్యూట్. హైదరాబాద్ - విజయవాడ ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు ఆకస్మికంగా గుండెపోటుకు గురైనా బాధ్యత వీడలేదు. తన ప్రాణాలను ఫణంగా చౌటుప్పల్ వద్ద బస్సును పక్కకు తీసి ప్రయాణికులను కాపాడారు. మరణంలోనూ విధినిర్వహణ వీడని నాగరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Nara Lokesh
560 వీక్షించారు
Five years on, what would Andhra Pradesh look like? Our focus is to get down to execution. We are targeting half a trillion dollars in GDP very soon. this will translate to inclusive quality of living. My thoughts are here: #choosespeedchooseap #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Nara Lokesh
573 వీక్షించారు
పరీక్షలు పెట్టే దేవుడు వాటిని జయించే శక్తి కూడా ఇస్తాడు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Nara Lokesh
526 వీక్షించారు
We are still in the second gear, we need to go to the 6th gear. India can lead in many sectors, and if India has to lead, states have to lead. #ChooseSpeedChooseAP #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Nara Lokesh
10.6K వీక్షించారు
సొంత నిధుల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దిన‌  ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాకా వెంకటేశ్వరరెడ్డి గారికి హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. దూర‌ప్రాంతాల నుంచి విద్యార్థులు స‌కాలంలో బ‌డికి వ‌చ్చేందుకు సొంత ఖ‌ర్చుల‌తో ఆటోలు, విద్యార్థులకు బ‌స్ పాసులు ఇప్పించిన వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి మాస్టారు ఆద‌ర్శ‌నీయులు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణం, మ‌ర‌మ్మ‌తులు పూర్తిచేసి, రంగులు వేయించి జెడ్పీ పాఠ‌శాల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దిన మీ చొర‌వ ప్ర‌శంస‌నీయం. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Nara Lokesh
467 వీక్షించారు
ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడి జన్మదినమే రథసప్తమి. సూర్య భగవానుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలకు రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
Nara Lokesh
679 వీక్షించారు
వ్యాపారాలకు అవసరమైన అనుమతులను సులభతరం చేయడమే కాకుండా, వాటిని ఎంత వేగంగా అందించాలనే దానిపై దృష్టి పెట్టాం.అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను ఆకర్షించాలంటే వేగమే కీలకం. #choosespeedchooseap #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
See other profiles for amazing content