ఫాలో అవ్వండి
꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
@onfiretime
1,428
పోస్ట్
29,683
ఫాలోవర్స్
꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
522 వీక్షించారు
1 గంటల క్రితం
నీ ఊపిరితో నీ ఊపిరిని అల్లుకుంటు నా కన్నుల ముందు నిన్ను చూస్తూ జీవితాంతం ఉండిపోతాను నీతోనే 🥰 #💟నేను నా బంగారం #❤️ లవ్❤️ #❤️లవ్ వీడియోలు #💓లవ్ Whatsapp స్టేటస్ #💌 ఫీల్ మై లవ్
꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
463 వీక్షించారు
2 గంటల క్రితం
అనుభవంతో చెప్పినా మారలేదంటే…!! అనుభవిస్తే మారతారూ…!! అనుభవించినా మారలేదంటే…!! అంతం తరవాతే మారుతుంది ఇతరుల జీవితం…!! #✌️నేటి నా స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status #😇మోటివేషనల్ వీడియోలు #😇My Status
꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
484 వీక్షించారు
2 గంటల క్రితం
మంచి రోజును చూసి కాదు మంచి ఆలోచనతో మొదలుపెట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తావు #✌️నేటి నా స్టేటస్ #😇My Status #📝జీవిత గుణపాఠాలు😊 #💪సింగిల్స్ స్టేటస్
꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
976 వీక్షించారు
3 రోజుల క్రితం
ఎగిరిపోవాలి అన్నప్పుడు బాధ్యత అనే సంకెళ్లతో ఎటూ పారిపోనివ్వక కట్టిపడేస్తారు అలవాటు పడిపోయి ఇదే శాశ్వతం అని అనుకున్నప్పుడు మన సంకెళ్లను తెంచేస్తారు ఎగరలేము పారిపోలేము ఇదే మనిషి జీవితం #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱రుద్రాభిషేకము
꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
2.2K వీక్షించారు
3 రోజుల క్రితం
జీవితంలో రూపాయి ఉన్న రోజు పొగరు చూపిస్తే, రూపాయి లేని రోజు మర్యాద కూడా దక్కదు. రూపాయి ఉన్నా, లేకున్నా ఒకేలా ఉండు. #🌅శుభోదయం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #😇శివ లీలలు✨
꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
712 వీక్షించారు
3 రోజుల క్రితం
"భరిస్తున్నారు కదా అని బలంగా తొక్కకండి… భరించే వాళ్లకు 'కంపించడం' కూడా తెలుసు… తట్టుకోవడం మీ తరంకాదు..! #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం
See other profiles for amazing content