లడ్డూల నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో, వాడుతున్న నెయ్యి నమూనాలను అత్యున్నత సంస్థ అయిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) కి పరీక్షల కోసం పంపించాం. ఆ నివేదిక ప్రకారం, లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు తేలింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నివేదికను బహిర్గతం చేశారు.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#AntiHinduJagan
#StopHurtingHindus
#ShameOnYouJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
#🎂బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు☺️