ఫాలో అవ్వండి
Parvathipuram
@parvathipuram_
6,729
పోస్ట్
10,917
ఫాలోవర్స్
Parvathipuram
436 వీక్షించారు
9 గంటల క్రితం
దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో పరీక్షలు పెడతాడు.ఆ పరీక్షలను ఎదుర్కొనే శక్తిని కూడా ఆ దేవుడే మనకి ఇస్తాడు.తోటివారికి సహాయం చేయడంలోనే అసలైన సంతృప్తి ఉంటుంది.. #NaraLokesh #mangalagiri #AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
Parvathipuram
543 వీక్షించారు
9 గంటల క్రితం
రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ లోక్ భవన్ లో నిర్వహించిన ఎట్‌హోమ్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.. #NaraLokesh #RepublicDay2026 #AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
Parvathipuram
359 వీక్షించారు
9 గంటల క్రితం
యువ నాయకుడిగా లోకేష్ ప్రజలకు అండగా నిలుస్తూ.. వారి భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు.. #NaraLokesh #andhrapradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
Parvathipuram
513 వీక్షించారు
10 గంటల క్రితం
రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి.రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ, ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు సాగాలి. #RepublicDay2026 #andhrapradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
Parvathipuram
506 వీక్షించారు
12 గంటల క్రితం
కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ నిలబడింది. ఏపీ ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోంది. ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి… సంస్థలు తిరిగి బలపడుతున్నాయి.  #RepublicDay2026  #PawanKalyan  #ChandrababuNaidu  #AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
Parvathipuram
528 వీక్షించారు
14 గంటల క్రితం
ఆదివారం నాడు 130వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని... ఏపీలోని కరవు ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న జల సంరక్షణ చర్యలను ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వ మద్దతుతో అక్కడి ప్రజలు చేపడుతున్న చర్యలను ప్రధాని ఉదహరించారు.  #MannKiBaat #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
Parvathipuram
502 వీక్షించారు
15 గంటల క్రితం
నగరిలో జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు బాలుర హాస్టల్ లోని ముస్తాబు కార్నర్‌ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.  #SwarnaAndhraSwachhAndhra  #MyCleanAP  #Mustabu  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊
Parvathipuram
299 వీక్షించారు
16 గంటల క్రితం
• రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో చేపట్టిన జల సంరక్షణ చర్యలను తన 130 వ "మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రశంసించిన ప్రధాని మోడీ  • రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి.. టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు  • దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు  • 77వ గణతంత్ర వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాజధాని అమరావతి .వేడుకలలో పాల్గొననున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు  • రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలకు మతిభ్రమించి పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/Pw5w #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊
See other profiles for amazing content