ఫాలో అవ్వండి
Ps Rock Prashanth
@psrockprasanth
138
పోస్ట్
107
ఫాలోవర్స్
Ps Rock Prashanth
1.9K వీక్షించారు
1 రోజుల క్రితం
దేవుని కృప ✨ మరియు ఆయన సమాధానము 🕊️ ఈ దినమంతా 🌅 మీ పనులలో 💼 మీకు 🙌 మీ కుటుంబమునకు 👨‍👩‍👧‍👦 తోడై నడిపించును గాక 🚶‍♂️➡️ఆమెన్ ✝️💟❤️🙏✨ #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #📙ఆధ్యాత్మిక మాటలు #✝యేసయ్య ఆదరణ📿 #✝జీసస్ #💛యేసయ్య ఆదరణ💛
Ps Rock Prashanth
569 వీక్షించారు
4 రోజుల క్రితం
✨ అశ్రయ దుర్గమగు🏰, మన దేవుడు👑, ఈ దినమంతా 🌅, ఆయనే నీ నివాసమై 🏡, నీకు కలుగు ప్రతి ఆపద😔, శ్రమ🥺 , ఇబ్బంది నుండీ నిన్ను కాపాడి, ⚔️🔥, సమృద్ధితోను🌾, జీవముతోను నిన్ను నింపి🌈, రక్షణ ఆనందంతో నీ హృదయాన్ని పరిపూర్ణం చేయునుగాక.🎉❤️✝️🕊️ 🙇‍♂️✨ ఆమేన్ ✨🙇‍♀️ # #💛యేసయ్య ఆదరణ💛 #✝జీసస్ #📙ఆధ్యాత్మిక మాటలు #✝యేసయ్య ఆదరణ📿 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒
Ps Rock Prashanth
593 వీక్షించారు
5 రోజుల క్రితం
*జీవాత్మయైన💨🫀 మన దేవుడు ఈదినమంతా నిన్ను తన ప్రేమచేత బ్రతికించి🪂, నిలువబెట్టి👣, నీకు జయమిచ్చి⚔️, తన సాక్ష్యముగా🔑 నిలబెట్టును గాక. ఆమెన్!💟✝️🕎* # #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #✝యేసయ్య ఆదరణ📿 #📙ఆధ్యాత్మిక మాటలు #✝జీసస్ #💛యేసయ్య ఆదరణ💛
Ps Rock Prashanth
587 వీక్షించారు
6 రోజుల క్రితం
రోషము కలిగిన మన దేవుడు🎠👑 ఈ దినమంతా నీవు పొందిన నింద☄️ వేదన🪚 అవమానములపై✂️ గొప్ప ఘనతనిచ్చి🚀 నిన్ను సాక్ష్యముగా🎁🎀 నిలబెట్టుకొనును గాక. ఆమెన్!🕎✝️💟🎯🏳️ # #💛యేసయ్య ఆదరణ💛 #✝జీసస్ #📙ఆధ్యాత్మిక మాటలు #✝యేసయ్య ఆదరణ📿 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒
Ps Rock Prashanth
679 వీక్షించారు
8 రోజుల క్రితం
*సైన్యములకధిపతియైన 🎠⚔️🛡️ మన దేవుడు ఈ దినమంతా నీ ప్రతి కలవరమును👻 తొలగించి ధైర్యముతో నింపి🔥🗽 ఆయనే నీ అండగా 🫂🧎‍♂️ఉండును గాక ఆమెన్!*✝️❤️💐✨ #💛యేసయ్య ఆదరణ💛 #✝యేసయ్య ఆదరణ📿 #✝జీసస్ #📙ఆధ్యాత్మిక మాటలు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒
Ps Rock Prashanth
661 వీక్షించారు
10 రోజుల క్రితం
నిత్య పోషకుడైన 👑 మన దేవుడు ఈ దినమంతా తన ఐశ్వర్యము చొప్పున 💎🎁నీకు కలిగి ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చి 🔓 నీకు అండగా నిలుచును గాక ఆమెన్!💵💰💐🧎‍♂️🫂🙌✝️ #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #📙ఆధ్యాత్మిక మాటలు #✝యేసయ్య ఆదరణ📿 #✝జీసస్ #💛యేసయ్య ఆదరణ💛
Ps Rock Prashanth
689 వీక్షించారు
14 రోజుల క్రితం
నిత్యతండ్రియైన మన దేవుడు ఈ దినమంతా తన కృపను నీకు తోడుగా ఉంచి ఆయన చిత్తమువైపునకు నిన్ను నడిపించును గాక. ఆమెన్! #💛యేసయ్య ఆదరణ💛 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #✝యేసయ్య ఆదరణ📿 #📙ఆధ్యాత్మిక మాటలు #✝జీసస్
Ps Rock Prashanth
1K వీక్షించారు
15 రోజుల క్రితం
సర్వాధిపతి అయిన మన దేవుడు ఈ దినమంతటిలో నీ కసాధ్యమైన ప్రతి పోరాటము, శ్రమ, కష్టమును ఆయన నామములో సాధ్యపరచి, నీకు విజయమిచ్చును గాక. ఆమెన్! #✝యేసయ్య ఆదరణ📿 #✝జీసస్ #📙ఆధ్యాత్మిక మాటలు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #💛యేసయ్య ఆదరణ💛
See other profiles for amazing content