ఫాలో అవ్వండి
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
@rekhareddyyyy
11,754
పోస్ట్
23,272
ఫాలోవర్స్
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
548 వీక్షించారు
17 గంటల క్రితం
💚song:755💚 M హేయ్.. డాన్స్ డాన్స్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ F హేయ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ M డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ M ఆజా ఆజా టిప్పు టాపు రోజా లేజా లేజా లేత గుండె లేజా డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా... F ఆజా ఆజా కొండవీటి రాజా లెఫ్టు రైటు మోగనివ్వు బాజా డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా... M హ 1'O clock చెయ్యి పట్టి కన్నుకొట్టి కన్నుకొట్టి 2'O clock ముద్దు మీద ముద్దులెట్టనా F 3'O clock ఒక్కసారి యూనిఫాం పక్కనెట్టి 4'O clock 5'O clock 6'O clock డింగ్ డాంగ్ M ఆజా ఆజా టిప్పు టాపు రోజా F లేజా లేజా లేత గుండె లేజా M డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా...హ చరణం 1: M డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ F హే హేయ్. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ M డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ M అక్కడో ఇక్కడో ఎక్కడో రైడు చేసుకోనా F ఇప్పుడే ఇక్కడే గుట్టుగా రూటు చూసుకోరా M సిగ్గు లేని లాఠీ చెయ్యమంది డ్యూటి కోరుకున్న దాని వెన్ను మీటి F ఆపవోయి లూఠీ ఓపలేను డ్యూటి కొంటె ఊయలూపే కుర్ర ధాటి M హ తప్పదే - తప్పదే ఒప్పుకో - ఒప్పుకో వాలు కళ్ళ మంజరి జోడు గుళ్ళ సుందరి F ఆజా ఆజా కొండవీటి రాజా లెఫ్టు రైటు మోగనివ్వు బాజా డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా... M ఆజా ఆజా టిప్పు టాపు రోజా లేజా లేజా లేత గుండె లేజా డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా... చరణం 2: F ముద్దుగా హత్తుకో కేసులే పెట్టుకో రాజా M చెంపతో ముద్దుతో చార్జి షీటు నింపుతా ఆజా F మోతగుంది బాబు మూతలేని బెల్లు తల్చుకుంటే చాలోయ్ జిల్లు జిల్లు M కోడె వయసు డ్రిల్లు నేర్చుకుంటే థ్రిల్లు తాకనివ్వు పాప ఒళ్ళు ఒళ్ళు F ఏందిరో - ఏందిరో పిల్లడో - పిల్లడో ఈల పక్క వేసుకో సోకు చెక్కు చేసుకో M ఆజా ఆజా టిప్పు టాపు రోజా లేజా లేజా లేత గుండె లేజా డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా... F ఆజా ఆజా కొండవీటి రాజా లెఫ్టు రైటు మోగనివ్వు బాజా డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా... M 1'O clock చెయ్యి పట్టి కన్నుకొట్టి కన్నుకొట్టి F 2'O clock ముద్దు మీద ముద్దులెట్టుకో M 3'O clock ఒక్కసారి యూనిఫాం పక్కనెట్టి F 4'O clock M 5'O clock F 6'O clock డింగ్ డాంగ్ 💚Bujji123 💚😍💃🎶🎧🎵🎤😍💃💚 Movie : ముగ్గురుమొనగాళ్లు #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #Chiranjeevi Fans #⭐మెగా స్టార్🌟 చిరంజీవి ఫ్యాన్స్ 🔥
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
514 వీక్షించారు
1 రోజుల క్రితం
💚song:754💚 M ధర్మపరిరక్షణ ధురంధరుండా సకలపాప శిక్షణ దక్షుండా చండతర దండథర బహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా హ యముండా F అభివందనం యమ రాజాగ్రణీ సుస్వాగతం సుర చూడామణీ తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ ఆఆ M ఏమి శభాష్ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ ఆ ఆ... F సరసాలు చవిచూడ ఇటురా దొరా నవమన్మథాకార నడుమందుకోరా M రాకాసి కింకరుల రారాజునే నరకాన నీవంటి సరుకెపుడు కననే F పాపాలు తెగ మోసి తల మాసెనేమో నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్ఆఆ M అవశ్యము అటులనే కానిమ్ము నీ కౌగిలే నవ సింహాసనం రసలోకమే ఇక మన కాపురం యమ సరదాగా సాగాలి ఈ సంబరం ఆ ఆ.. M ఊర్వశికి నీవేమి కజినవుదువా కాకున్న నీకింత సౌందర్యమేల F నర లోకమున ఊరికొక ఊర్వశి స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి M ఊరించకే ఇక నా రాజహంస F యమ హాయి నీదేలే రసికావతంస M రసికాగ్రేసరుండా యముండా F మైకాలలో తమ మతిపోవగా నా కేళిలో పడి మునకేయ.గా గద వదిలేసి ఒడిలోకి రా దేవరా ఆఆఆ.. M మజ్జారే మదవతీ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ ఆ ఆ... M ధర్మపరిరక్షణ ధురంధరుండా సకలపాప శిక్షణ దక్షుండా చండతర దండథర బహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా హ యముండా 💚Bujji123 💚😍💃🎶🎧🎵🎤😍💃💚 Movie :యమలీల #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
415 వీక్షించారు
1 రోజుల క్రితం
💚song:752💚 M నీలి వెన్నెల జాబిలి.. M నీలి వెన్నెల జాబిలి...వీణ నవ్వుల ఆమని రా మరి.. నా దరి.. అందుకో.. ప్రేమనీ నీలి కన్నుల కోమలీ... F నీలి వెన్నెల జాబిలి F నీలి వెన్నెల జాబిలి.. వీణ నవ్వుల ఆమని చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ రాగ వీధుల సాగనీ... F నా వలపుల కోవెల మంటపం.. నీ రాకకు పలికెను స్వాగతం.. M సిరి మల్లెల రువ్వే సోయగం... తొలి ప్రేమకు ఆయెను తోరణం... F ప్రేమలే పెనవేయగా M ఆశలే నెరవేరగా F అనురాగ సిరులు సరసాల సుధలు మనసార మరులు పండించుకొందమ M నీలి వెన్నెల జాబిలి F వీణ నవ్వుల ఆమని M ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెద నీ జత F నా కుంకుమరేఖల బంధమా జత చేరుమ జీవనరాగమా M కాలమా అనుకూలము F కానుకా సుముహూర్తము M గోరింట పూల పొదరింటిలోన నీకంటి దీపమై జంట చేరనా... F నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ రాగ వీధుల సా..గనీ ... M నీలి వెన్నెల జాబిలి...వీణ నవ్వుల ఆమని రా మరి.. నా దరి.. అందుకో.. ప్రేమనీ నీలి కన్నుల కో..మలీ. 💚Bujji123 💚😍💃🎶🎧🎵🎤😍💃💚 చిత్రం : రాజేంద్రుడు-గజేంద్రుడు (1993) సంగీతం: ఎస్. వి. కృష్ణా రెడ్డి రచయిత: ఎస్. వి. కృష్ణా రెడ్డి నేపధ్య గానం : బాలు , చిత్ర #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
See other profiles for amazing content