ఫాలో అవ్వండి
Ripunjay
@ripunjay8708
1,792
పోస్ట్
6,743
ఫాలోవర్స్
Ripunjay
626 వీక్షించారు
6 గంటల క్రితం
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 గురు వారం,జనవరి.22,2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - శిశిర ఋతువు మాఘ మాసం - శుక్ల పక్షం తిథి: చవితి రా1.36 వరకు వారం:గురువారం(బృహస్పతివాసరే) నక్షత్రం: శతభిష ప 2.16 యోగం: వరీయాన్ సా 5.47 కరణం:వణి ప1.57 భద్ర రా 1.36 వర్జ్యం:రా8.36- 10.10 దుర్ముహూర్తము: ప 2.47-3.31 అమృతకాలం: ఉ 7.01-8.38, రాహుకాలం:మ 1.30-3.00 యమగండ/కేతుకాలం:ఉ6.00-7.30 సూర్యరాశి:మకరం చంద్రరాశి:కుంభం సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.45 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🙏🏻కృష్ణుడి భజనలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #😇శివ లీలలు✨
Ripunjay
576 వీక్షించారు
6 గంటల క్రితం
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 గురు వారం,జనవరి.22,2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - శిశిర ఋతువు మాఘ మాసం - శుక్ల పక్షం తిథి: చవితి రా1.36 వరకు వారం:గురువారం(బృహస్పతివాసరే) నక్షత్రం: శతభిష ప 2.16 యోగం: వరీయాన్ సా 5.47 కరణం:వణి ప1.57 భద్ర రా 1.36 వర్జ్యం:రా8.36- 10.10 దుర్ముహూర్తము: ప 2.47-3.31 అమృతకాలం: ఉ 7.01-8.38, రాహుకాలం:మ 1.30-3.00 యమగండ/కేతుకాలం:ఉ6.00-7.30 సూర్యరాశి:మకరం చంద్రరాశి:కుంభం సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.45 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🛕శివాలయ దర్శనం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱
Ripunjay
518 వీక్షించారు
20 గంటల క్రితం
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋 *✨శ్రీ గురుభ్యోనమః✨* *🪷శ్రీ గణేశాయ నమః🪷* *🪻ఈరోజు రాశి ఫలితాలు🪻* *మేషం* సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి. --------------------------------------- *వృషభం* నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. --------------------------------------- *మిధునం* బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. --------------------------------------- *కర్కాటకం* పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. --------------------------------------- *సింహం* గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. --------------------------------------- *కన్య* దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతాహవరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. --------------------------------------- *తుల* కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. --------------------------------------- *వృశ్చికం* చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపారాలు తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి. --------------------------------------- *ధనస్సు* సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. --------------------------------------- *మకరం* అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. --------------------------------------- *కుంభం* ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. --------------------------------------- *_మీనం_* ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. కుటుంబ పెద్దలతో కల సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. *సర్వే జనః సుఖినోభవంతు* 💦🔥💦🔥💦🔥💦🔥💦 #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕శివాలయ దర్శనం
Ripunjay
443 వీక్షించారు
20 గంటల క్రితం
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋 *✨శ్రీ గురుభ్యోనమః✨* *🪷శ్రీ గణేశాయ నమః🪷* *🪻ఈరోజు రాశి ఫలితాలు🪻* *మేషం* సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి. --------------------------------------- *వృషభం* నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. --------------------------------------- *మిధునం* బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. --------------------------------------- *కర్కాటకం* పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. --------------------------------------- *సింహం* గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. --------------------------------------- *కన్య* దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతాహవరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. --------------------------------------- *తుల* కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. --------------------------------------- *వృశ్చికం* చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపారాలు తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి. --------------------------------------- *ధనస్సు* సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. --------------------------------------- *మకరం* అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. --------------------------------------- *కుంభం* ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. --------------------------------------- *_మీనం_* ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. కుటుంబ పెద్దలతో కల సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. *సర్వే జనః సుఖినోభవంతు* 💦🔥💦🔥💦🔥💦🔥💦 #🙏🏻కృష్ణుడి భజనలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #😇శివ లీలలు✨
Ripunjay
1.8K వీక్షించారు
1 రోజుల క్రితం
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 బుధవారం,జనవరి.21,2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - శిశిర ఋతువు మాఘ మాసం - శుక్ల పక్షం తిథి:తదియ రా2.17 వరకు వారం:బుధవారం(సౌమ్యవాసరే) నక్షత్రం:ధనిష్ఠ మ2.07 వరకు యోగం:వ్యతీపాతం రా7.25 వరకు కరణం:తైతుల మ2.22 వరకు తదుపరి గరజి రా2.17 వరకు వర్జ్యం:రా9.21 - 10.58 దుర్ముహూర్తము:ఉ11.49 - 12.33 అమృతకాలం:లేదు రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00 సూర్యరాశి:మకరం చంద్రరాశి:కుంభం సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.45 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🛕శివాలయ దర్శనం
Ripunjay
457 వీక్షించారు
1 రోజుల క్రితం
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ *🔹శ్రీ గురుభ్యోనమః🔹* *💧శ్రీ గణేశాయ నమః💧* *🌹ఈరోజు రాశి ఫలితాలు🌹* *మేషం* ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. --------------------------------------- *వృషభం* స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత ఋణాలు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. --------------------------------------- *మిధునం* ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. --------------------------------------- *కర్కాటకం* గృహమున సంతాన శుభాకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి. --------------------------------------- *సింహం* దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక కష్టంతో అల్పఫలితం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. --------------------------------------- *కన్య* నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. --------------------------------------- *తుల* చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. --------------------------------------- *వృశ్చికం* అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. --------------------------------------- *ధనుస్సు* ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది. మాతృ వర్గ బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. --------------------------------------- *మకరం* వృత్తి ఉద్యోగమున అధికారుల గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. --------------------------------------- *కుంభం* బంధు మిత్రులతో మాటపట్టింపులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. --------------------------------------- *మీనం* నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. *సర్వే జనః సుఖినోభవంతు* 🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸 #🛕శివాలయ దర్శనం #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱
Ripunjay
1.9K వీక్షించారు
2 రోజుల క్రితం
🕉శ్రీ గురుభ్యోనమః 🙏 మంగళవారం, జనవరి 20, 2026* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* ఉత్తరాయనం - శిశిర ఋతువు* మాఘ మాసం - శుక్ల పక్షం* తిథి : *విదియ* రా2.28 వరకు వారం :మంగళవారం భౌమ వాసరే నక్షత్రం : *శ్రవణం* మ1.28 వరకు యోగం : *సిద్ధి* రా8.40 వరకు కరణం : *బాలువ* మ2.18 వరకు తదుపరి *కౌలువ* రా2.28 వరకు వర్జ్యం : *5.14-7.13* దుర్ముహూర్తము : *ఉ8.52 - 9.36* మరల *10.53 -11.45* అమృత కాలం : *3.26 - 5.05* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *మకరం* సూర్యోదయం: 6.39 * సూర్యాస్తమయం:5.44 సర్వేజనా సుఖినోభవంతు* లోకాసమస్తా సుఖినో భవంతు* శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏 #🙏🏻కృష్ణుడి భజనలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #😇శివ లీలలు✨
Ripunjay
646 వీక్షించారు
2 రోజుల క్రితం
🕉శ్రీ గురుభ్యోనమః 🙏 మంగళవారం, జనవరి 20, 2026* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* ఉత్తరాయనం - శిశిర ఋతువు* మాఘ మాసం - శుక్ల పక్షం* తిథి : *విదియ* రా2.28 వరకు వారం :మంగళవారం భౌమ వాసరే నక్షత్రం : *శ్రవణం* మ1.28 వరకు యోగం : *సిద్ధి* రా8.40 వరకు కరణం : *బాలువ* మ2.18 వరకు తదుపరి *కౌలువ* రా2.28 వరకు వర్జ్యం : *5.14-7.13* దుర్ముహూర్తము : *ఉ8.52 - 9.36* మరల *10.53 -11.45* అమృత కాలం : *3.26 - 5.05* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *మకరం* సూర్యోదయం: 6.39 * సూర్యాస్తమయం:5.44 సర్వేజనా సుఖినోభవంతు* లోకాసమస్తా సుఖినో భవంతు* శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏 #🛕శివాలయ దర్శనం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱
See other profiles for amazing content