#ఏపీలో అమరావతి రాజధాని అండ్ అభివృద్ధి పేరుతో భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోంది 2029 లో ప్రజలు టీడీపీని ఏపీలో లేకుండా తరిమి కొట్టడం ఖాయం ఇది మాత్రం పక్కా #ఏపీ రాజకీయాలు
# వైసీపీకి కూడా ఓట్లు వేయకుండా వెన్నుపోటు పార్టీకి ఓట్లు వేసారు రాయలసీమ ప్రజలు పచ్చ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఇది సీమ ప్రజలకు పచ్చ పార్టీ వేసిన శిక్ష 2029 ఎలక్షన్ లో పచ్చ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తారు సీమ ప్రజలు #ఏపీ రాజకీయాలు