ఫాలో అవ్వండి
🌿❤️ SHIVA CREATIONS ❤️🌿
@shiva_creations7
672
పోస్ట్
5,936
ఫాలోవర్స్
🌿❤️ SHIVA CREATIONS ❤️🌿
2.3K వీక్షించారు
అందరికీ జీవితంలో సమస్యలు ఉంటాయి. కానీ..!! నాలాంటి వారికి జీవితమే ఒక సమస్యగా మారిపోతుంది. 💯🥺 #✍️కోట్స్ #😥మనసులోని బాధ💔 #✍ఎమోషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #💔ఒంటరి ఆలోచనలు✍
🌿❤️ SHIVA CREATIONS ❤️🌿
1.3K వీక్షించారు
ప్రేమతో గుడ్ మార్నింగ్ 🥰🌿🌹 చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ..! జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది.💯 #♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
🌿❤️ SHIVA CREATIONS ❤️🌿
5.5K వీక్షించారు
కొన్నిసార్లు వాదించి బాధ పడడం కన్నా.. తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది..!! 💯 #✍️కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #💪మోటివేషనల్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్ #😥మనసులోని బాధ💔
🌿❤️ SHIVA CREATIONS ❤️🌿
1.8K వీక్షించారు
1. పోటీ లేని గెలుపు 2.కష్టపడకుండా వచ్చే డబ్బు 3.నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు.💯 #✍️కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #✌️నేటి నా స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙆 Feel Good Status
🌿❤️ SHIVA CREATIONS ❤️🌿
1.8K వీక్షించారు
ప్రేమతో గుడ్ మార్నింగ్ ❤️🌿 కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు.. ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది..!! 🥰💐 #♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
See other profiles for amazing content