ఫాలో అవ్వండి
Siva parvathi JSP
@sivajsp
48
పోస్ట్
705
ఫాలోవర్స్
Siva parvathi JSP
561 వీక్షించారు
4 రోజుల క్రితం
గురజాల నియోజక వర్గం,మాచవరం మండలం వేమవరం గ్రామంలో జనసేన పార్టీ తరుపున బొమ్మిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేయటం జరిగింది . ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంకట్ మునగ గారికి బొమ్మిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు 🙏 #NewYearVibes #Welcome2026 #JanaSenaParty #rangoli @Andhra PK Fans #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #🪁రంగురంగుల గాలిపటాలు🌈 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #🌸సంక్రాంతి ముగ్గులు🎨
See other profiles for amazing content