*నమ్మకం ఉన్నవాడికి దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు*
ఒక గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు.
వరుసగా మూడు సంవత్సరాలు వర్షాలు పడలేదు.
వెసిన పైర్లు పండలేదు..
నష్టపోయాడు అప్పులు బాగా పెరిగాయి.
అందరూ “ఇప్పుడు ఏమీ చేయలేవు ఇంకా నీ పని అయిపోయింది ” అన్నారు…
అవమానాలు పెరిగిపోయాయి..అవకాశలు బాగా తగ్గిపోయాయి ….
అయినా రామయ్య పట్టుదలతో పట్టువదలకుండా
మళ్ళి పైర్లు వేశాడు….
తను నమ్ముకున్న పనిని వదలలేదు
ప్రయత్నిం అపలేదు….
అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు అనుకున్నాడు…
ఆ నమ్మకంతో రామయ్య ప్రతి రోజు ఆలయానికి వెళ్లి ఒకటే మాట చెప్పేవాడు భగవంతుడికి…
“నువ్వు నన్ను వదలవు అన్న నమ్మకం నాకు ఉంది స్వామీ.” అని
ఒక రోజు ఆలయంలో దీపం వెలిగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బాధలు భరించలేక ….
ఆ రాత్రి భారీ వర్షం కురిసింది…
ఆ సంవత్సరమంతా వాతావరణం అనుకూలించిది…
పొలాలు పచ్చగా మారాయి.
పంటలు బాగా పండినాయి…
“దేవుడు ఆలస్యంగా వచ్చాడు, కానీ ఖాళీ చేతులతో రాలేదు.”
తను నమ్ముకున్న దైవం తనని నిలబెట్టింది…అని
రామయ్య అనందంతో చిరునవ్వుతో అన్నాడు…
అందుకే
మనషి భగవంతుని యందు భక్తి శ్రద్ధలతో ఉండాలి
తను చేసే పనిలో నిమగ్నమై భాద్యతగా ఉండాలి
అప్పుడు ఏదైనా సాధించవచ్చు …
భావం: భగవంతుడు యందు నమ్మకం తో ఉన్నవాడికి దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు.
అరుణాచల శివ 🙏
ఓం నమః శివాయ 🙏
హర నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏
#🙏ఓం నమః శివాయ🙏ૐ #📙ఆధ్యాత్మిక మాటలు #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🛕శివాలయ దర్శనం