ఫాలో అవ్వండి
Palakonda
@tdp_palakonda
6,016
పోస్ట్
12,151
ఫాలోవర్స్
Palakonda
506 వీక్షించారు
15 గంటల క్రితం
విశాఖకి గూగల్ డేటా సెంటర్ రావడం పట్ల స్థానిక యువత రియాక్షన్.. #YoungestStateHighestInvestment  #GoogleComesToAP  #InvestInAP  #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
Palakonda
517 వీక్షించారు
15 గంటల క్రితం
మొంథా తుఫాన్‌ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేసింది. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో తాగునీరు, ఆహర ఏర్పాట్లు చేస్తున్నారు.   సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్‌ఎఫ్‌, 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు.  #APpreparesForMontha #CycloneMontha #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
Palakonda
491 వీక్షించారు
16 గంటల క్రితం
తీవ్ర తుఫాను ప్రభావంతో, ఒక్క ప్రాణ నష్టం జరగకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. గ్రౌండ్ జీరోలో, ప్రజలను అప్రమత్తం చేస్తూ, విధులు నిర్వహిస్తున్న అధికారులు. #APpreparesForMontha #CycloneMontha #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
Palakonda
431 వీక్షించారు
18 గంటల క్రితం
ఫేక్ జగన్.. ఫేక్ సాక్షి.. ఫేక్ వైసీపీ.. శవాలని కూడా వదలకుండా పీక్కుతింటూ రాజకీయం చేయటంలో, రాబందుల కంటే ఘోరం ఈ జగన్..  #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
Palakonda
415 వీక్షించారు
19 గంటల క్రితం
వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్‌ రావడం ఏపీకి గొప్ప వరం.. #YoungestStateHighestInvestment  #GoogleComesToAP  #InvestInAP  #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
Palakonda
231 వీక్షించారు
19 గంటల క్రితం
చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా.. ఇక మా పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు.. #YoungestStateHighestInvestment  #GoogleComesToAP  #InvestInAP  #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
Palakonda
4.6K వీక్షించారు
21 గంటల క్రితం
ఫేక్ ప్రచారాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది..అబద్ధాలు,అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.. #YCPFakeBrathuku #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
Palakonda
377 వీక్షించారు
4 రోజుల క్రితం
యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ను సందర్శించిన మంత్రి నారా లోకేష్ #InvestInAP  #LokeshinAustralia  #JobCreatorInChiefLokesh  #NaraLokesh  #AndhraPradesh #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬
See other profiles for amazing content