ఫాలో అవ్వండి
Telugu Raithu
@teluguraithu_official
10,957
పోస్ట్
10,189
ఫాలోవర్స్
Telugu Raithu
0 చూసారు
పవిత్రమైన తిరుమల లడ్డూ నాణ్యతను దెబ్బతీసి, భక్తుల విశ్వాసాలతో ఆడుకున్నారు.ఈ అపచారం వల్లే  గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. #TirumalaladdooKalteeNijam #JaganMahaPapamNijam #PsychoFekuJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
Telugu Raithu
88 వీక్షించారు
పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసి, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. #TirumalaladdooKalteeNijam #JaganMahaPapamNijam #StopHurtingHindus #AntiHinduJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
Telugu Raithu
331 వీక్షించారు
వైవీ సుబ్బారెడ్డి గారి పీఏ గా చెప్పబడుతున్న చిన్న అప్పన్నతో నాకు ఎలాంటి సంబంధం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం శుద్ధ అబద్ధం.. సిట్ రిపోర్ట్‌లోని 49, 50 పేజీలలో చిన్న అప్పన్న పేరు స్పష్టంగా ఉంది. ఆయన ఏపీ భవన్‌లో స్పెషల్ లైజన్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. #TirumalaladdooKalteeNijam #AntiHinduJagan #JaganMahaPapamNijam #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
Telugu Raithu
471 వీక్షించారు
దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కావాలనే కల్తీ చేశారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూడా చేయనంత పెద్ద తప్పును గత వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. #TirumalaladdooKalteeNijam #JaganMahaPapamNijam #StopHurtingHindus #AntiHindusJagan #PsychoFekuJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
Telugu Raithu
233 వీక్షించారు
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ భక్తులకు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.2022 మే నెలలోనే కల్తీ విషయం తెలిసినా, మరో రెండేళ్ల పాటు అదే కంపెనీలకు టెండర్లు ఇచ్చారు. #TirumalaladdooKalteeNijam #JaganMahaPapamNijam #StopHurtingHindus #AntiHinduJagan #PsychoFekuJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
Telugu Raithu
292 వీక్షించారు
టీటీడీ వంటి పెద్ద సంస్థలో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు, అక్కడ జరుగుతున్న తప్పులు ఈవో,బోర్డు మెంబర్లకు తెలియకుండా ఎలా ఉంటాయి? #TirumalaladdooKalteeNijam #JaganMahaPapamNijam #Tirumala #AntiHinduJagan #StopHurtingHindus #PsychoFekuJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
Telugu Raithu
286 వీక్షించారు
మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో జ్యోతి ఎర్రాజీకి కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అర్జున అవార్డు గ్రహీత అయిన జ్యోతి తనకు  ఇంటి స్థలం, గ్రూప్ 1 పోస్ట్ నారా లోకేష్ గారి కృషి వల్లే ప్రభుత్వం మంజూరు చేసిందని సంతోషం వ్యక్తం చేసింది  #APSupportsJyothiYarraji  #IdhiManchiPrabhutvam #JyothiYarraji  #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
Telugu Raithu
405 వీక్షించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం  అజిత్ పవార్  కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రులు నారా లోకేష్, అనగాని సత్య ప్రసాద్. #AjitPawar  #NaraLokesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
See other profiles for amazing content