వేములవాడ ఎమ్మెల్యే, సిరిసిల్ల కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం
వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించిన ఆది శ్రీనివాస్, కలెక్టర్
ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలిస్తుండగా కుంగిన ఫ్లోరింగ్.. తప్పిన ప్రమాదం
#తెలంగాణ #🗞️నవంబర్ 25th ముఖ్యాంశాలు💬