ఫాలో అవ్వండి
TSNV
@tsnv_official
10,282
పోస్ట్
9,702
ఫాలోవర్స్
TSNV
0 చూసారు
6 నిమిషముల క్రితం
2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో (తొమ్మిది నెలల్లో), దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడులలో 25.3% వాటాతో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది.రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఇన్ని పెట్టుబడులను ఆకర్షించడం ప్రభుత్వం తీసుకున్న చొరవ, కృషికి నిదర్శనం. #InvestInAP  #ChooseAP  #NaraLokesh  #ChandrababuNaidu  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TSNV
0 చూసారు
26 నిమిషముల క్రితం
విశాఖలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2025 లో దాదాపు 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దీని ద్వారా సుమారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నాం.ప్రభుత్వం అవలంబిస్తున్న అద్భుతమైన పారిశ్రామిక విధానాలే దీనికి కారణం. #InvestInAP  #ChooseAP  #NaraLokesh  #ChandrababuNaidu  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TSNV
740 వీక్షించారు
53 నిమిషముల క్రితం
దక్షిణాసియాలోనే మొట్టమొదటి 'క్వాంటం వ్యాలీ'ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన 'అమరరాజా' వంటి సంస్థలు మళ్లీ పెట్టుబడులతో తిరిగి వస్తున్నాయి. #QuantumCapitalAmaravati #QuantumValley#ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TSNV
302 వీక్షించారు
1 గంటల క్రితం
వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో భూమి హక్కు పత్రాలు, సర్వే రాళ్ళు ఉండటం... రీ సర్వే కూడా తప్పుల తడకగా ఉండటంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. తాము అధికారంలోకి వస్తే రీసర్వే తప్పులను సరిదిద్ది ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుతున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TSNV
329 వీక్షించారు
1 గంటల క్రితం
గతంలో జగన్ పాలనలో రాష్ట్ర చాలా నష్టపోయింది. సీఎం చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది. సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ ఎంతో ఉపయోగ పడుతున్నాయి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TSNV
349 వీక్షించారు
2 గంటల క్రితం
తమ సొంత భూముల పట్టాదారు పాస్ పుస్తకాల పై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గతంలో పట్టాదారు పాసుపుస్తకం పైనే కాకుండా, సరిహద్దు రాళ్లపై కూడా జగన్ రూ.700 కోట్ల ప్రజా ధనంతో తన ఫోటో వేసుకున్న సంగతి తెలిసిందే.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TSNV
500 వీక్షించారు
3 గంటల క్రితం
జగన్  హయాంలో ఉపాధి హామీ నిధులను వైసీపీ నేతలు దోచుకుతిన్నారు. పేదలకు సెంటు పట్టా భూముల పేరు చెప్పి,  భూముల్ని చదును చేస్తున్నాం అంటూ కోట్లకు కోట్లు నొక్కేసినట్టు... జాతీయ స్థాయి మానిటరింగ్‌ బృందం తనిఖీల్లో తేలింది. అంతేకాదు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేసిన పనులకు కేంద్రం విడుదల చేసిన రూ.2,200 కోట్లను కూడా  జగన్ ముఠా మళ్లించి దోచుకుంది.  #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
TSNV
326 వీక్షించారు
3 గంటల క్రితం
వారానికి ఒకసారి జరిగే అభిషేక సేవ సమయంలో స్వామి దర్శనం దొరకడం అరుదైన అవకాశం. ఎమ్మెల్యేలకు కూడా ఎంతో కష్టం మీద ఈ అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. అలాంటిది తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు ఈ అవకాశాన్ని కల్పించింది టీటీడీ.  #TirumalaTirupathiDevasthanam  #Tirumala #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
See other profiles for amazing content