ఏపీ ప్రగతి ప్రస్థానాన్ని ముందుండి నడిపిస్తున్న యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDManaLokesh
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూముల రీ-సర్వే ప్రజల భూములను కాపాడటం కోసం కాదు. వాటిని ఆక్రమించుకోవడానికి తీసుకొచ్చిన కార్యక్రమం.రైతుల భూములను '22A' జాబితాలో పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేశారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
భూ రికార్డుల ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2008లోనే 'నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది.2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 'భూధార్' పేరుతో ప్రతి భూమికి 11 అంకెల విశిష్ట సంఖ్యను ఇచ్చేలా కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
రాష్ట్రంలో వ్యాపార సంస్థలకు అవసరమైన అనుమతులను వేగంగా ఇవ్వడానికి నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం..చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా మంత్రితో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి వారు సులభంగా వ్యాపారం చేసుకునేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.#AndhraIsBack#NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
తప్పులన్నీ వాళ్లు చేశారు.. ఇప్పుడేమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు.జగన్ మోహన్ రెడ్డిలా ఎవరి క్రెడిట్ నో చోరీ చేయాల్సిన అవసరం మాకు లేదు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా గత జగన్ ప్రభుత్వం దోపిడి చేసింది.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
రాష్ట్రంలో వ్యాపార సంస్థలకు అవసరమైన అనుమతులను వేగంగా ఇవ్వడానికి నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం..చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా మంత్రితో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి వారు సులభంగా వ్యాపారం చేసుకునేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
Rayalaseema irritation projects. #ChandrababuNaidu #PsychoFekuJagan #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
గ్లోబల్ ఇన్వెస్టర్లు భారతదేశ ఆర్థిక పురోభివృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నారు.కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.#AndhraIsBack#InvestInAP#APatWEF#WEF26 #NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం ద్వారా పెట్టుబడిదారులలో అభద్రతా భావం కలుగుతుంది.ఇది దేశాభివృద్ధికి ప్రమాదకరం. అందుకే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ఎవరు అధికారంలో ఉన్నా పారిశ్రామిక విధానాలు స్థిరంగా ఉండాలి.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP #🏛️పొలిటికల్ అప్‌డేట్స్




