ఫాలో అవ్వండి
వెన్నెల సీత(Honey Chowdhary)
@vennelaseeta
14,141
పోస్ట్
49,914
ఫాలోవర్స్
వెన్నెల సీత(Honey Chowdhary)
2.6K వీక్షించారు
1 నెలల క్రితం
తండ్రీ శివయ్యా🙇 కష్టమైనా.. సుఖమైనా.. కన్నీరైనా.. పన్నీరైనా.. బాధైనా.. సంతోషమైనా.. ఆఖరికి మరణమైనా సరే నీ ప్రసాదంగానే స్వీకరిస్తా! నీ ఆజ్ఞగానే శిరసా వహిస్తా!! ఎందుకంటే..... నీకు దగ్గరగా ఉంచేది..,, నీ దగ్గరకు చేర్చేది..,, ఏదైనా నాకు సమ్మతమే!! శివానీదయ🙏🚩 ...✍️వెన్నెల సీత #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #శుభ సోమవారం🌹🌸కార్తీక సోమవారం శుభాకాంక్షలు,🔱ఓం నమః శివయా⚜️🌸
See other profiles for amazing content