Magic Share BannerEpisodic Banner

good olden days

1 Post • 115 views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1K views • 3 months ago
ఆ రోజులే బాగున్నాయి ఒక బాధ్యత అనేది లేదు ఒక బరువు అనేది లేదు ఎంతో సంతోషంగా ఉందని జీవితం మళ్ళీ బాల్యం కి వెళ్లితే ఎంతా బాగుండో... ఇప్పుడు నేను పని కోసం అని పక్క రాష్ట్రానికి వచ్చిన కూడా మా ఊరు మా ఊరి మనుషులు నా స్నేహితులను నా జీవితకాలం మరిచిపోను మరిచిపోలేను.... 😔 ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు... 🥰😘😍 #childhood memories #good olden days
19 shares