Magic Share BannerEpisodic Banner

🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

2 Posts • 64M views
Egg puff
598 views • 2 months ago
పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పరవళ్లు తొక్కుతూ వస్తున్న గోదావరి జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు. #WaterToUttarandhra #PolavaramLeftMainCanal #WaterManOfIndiaCBN #UttarandhraKalalakuRekkalu #ఉత్తరాంధ్రసుజలస్రవంతి #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
8 shares